Nidhi Agarwal looks stunning in a short dress
Nidhi Agarwal : నిధి అగర్వాల్ మరోసారి కుర్రకారుకు షాకిచ్చింది. ఈ అమ్మడు ఎప్పుడు మెరిసిన తన అందాలతో యూత్ మతులు పోగొడుతుంది. తాజాగా పొట్టి డ్రెస్సులో మెరిసిన నిధి..తనలోని అందాలను మరోసారి ప్రదర్శించింది. తన చూపులతోనే కుర్రకారును పిచ్చివాళ్లను చేస్తున్ని ఈ బంగారు బొమ్మ.. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఈ స్మార్ట్ శంకర్ మూవీతో హిట్ కొట్టిన నిధి.. తన తర్వాతి ప్రాజెక్టుల గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. నిధి అగర్వాల్ అందాలకు ఎవరైaనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె కళ్లు ఎదుటివారిని ఇట్టే కైపెక్కిస్తుంటాయి.
చాలా మంది హీరోయిన్లు వెండితెరపై తమ అందాలను ఆరబోస్తుంటారు.అదేంటోగానీ నిధి అగర్వాల్ మాత్రం తన అందాలను ప్రదర్శించడానికి సినిమా స్క్రీన్ అవసరం లేదంటుంది. తనకు కెమెరా ముందు ఉండాల్సిన పనిలేదని నిర్మోహమాటంగా చెబుతోంది. నిధి అగర్వాల్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హాట్ బ్యూటీగా గుర్తింపు పొందింది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు నిధికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక తన గ్లామర్ విషయంలో ఈ బోల్డ్ గర్ల్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.తన చందమామ లాంటి అందాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ పంచుతోంది.
Nidhi Agarwal looks stunning in a short dress
నిధి ఫోటోలు చూసిన వారంతా ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ పొట్టి దుస్తులు ధరించి.. దాని మీద జాలి లాంటి కవరింగ్ ధరించింది. ఇందులోని నుంచి తన అందాలను మరోసారి ప్రదర్శించింది. తన ఎద అందాలను ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే నిధి.. ఈ సారి నడుమందంతో పాటు తొడలను కూడా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇందులో ఏంజిల్ లాగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.నిధి ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీర మల్లు చిత్రంలో నటిస్తుంది. అదేవిధంగా అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న హీరో చిత్రంలో కూడా నిధి యాక్ట్ చేస్తోంది.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.