
Nihaika : అతన్ని బుట్టలో పడేయడం నిహారికకి చాలా ఈజీ.. ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి?
Nihaika : విడాకుల విషయంతో నిహారిక ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, మొదట బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. ‘ఢీ జూనియర్స్’ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక, ఆ తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టింది.
Nihaika : అతన్ని బుట్టలో పడేయడం నిహారికకి చాలా ఈజీ.. ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి?
నాగ శౌర్య సరసన ‘ఒక మనసు’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిహారిక, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అటుపై ‘నాన్నకూచి’ వెబ్ సిరీస్‌లో నటించి తన టాలెంట్‌ను మరింతగా చాటుకుంది. ‘అవకాయ్’, ‘డెడ్ పిక్సెల్స్’ వంటి వెబ్ సిరీస్‌లతో మరోసారి ఆకట్టుకుంది. అయితే సక్సెస్‌లు లేకపోవడంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది. ఇక కొద్ది రోజులకి విడాకులు ఇచ్చింది.
అయితే విడాకుల తర్వాత నిహారికకి తన రెండో పెళ్లికి సంబంధించి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలో ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకొంటరా అంటే సమాధానం చెప్పలేనని తెలిపింది. మెగా ఫ్యామిలీ హీరోలతో ఉన్న రిలేషన్ గురించి స్పందిస్తూ.. అల్లు అర్జున్ హైపర్ యాక్టివ్‌గా ఉంటారని, వైష్ణవ్ తేజ్ ని ఫ్లర్ట్ చేయడం ఈజీ, అతను ఉట్టిగానే బుట్టలో పడిపోతాడు అని సమాధానం ఇచ్చింది, అతను నాకు టెడ్డీ బేర్ లాంటోడని నిహారిక చెప్పుకొచ్చింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.