Home » Entertainment » Niharaka Shared Interesting Photos
Entertainment

Niharika Konidela : అదే తన జీవితంలో మొత్తమని అంటున్న నిహారిక..పెళ్లైనా తగ్గని జోరు..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 18, 2021, 7:15 am
Advertisement

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది ఈ సుందరి. ఇకపోతే గతేడాది చైతన్యను వివాహం చేసుకుంది ఈ భామ.హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక తనను తాను ప్రూవ్ చేసుకుంది. తమిళ్ వైర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఒరు నల్ల నాయి పాథు సొల్రెన్ ఫిల్మ్‌లో విజయ్ సేతుపతి సరసన హీరోయిన్‌గా నటించింది.

Advertisement

Niharika Konidela : బ్యూటిఫుల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నిహారిక..

niharaka shared interesting photos

ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నటించిన నిహారిక.. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందింది. ఈ సంగతులు అలా ఉంచితే.. నిహారిక కొణిదెల మ్యారేజ్ తర్వాత కూడా జోరు తగ్గించలేదు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ ఫొటోలు షేర్ చేసింది చైతన్య వైఫ్. బ్లాక్ ఈజ్ ఎవ్రీతింగ్ క్యాప్షన్ సదరు ఫొటోలకు ఇచ్చింది.

Advertisement

అనగా నలుపే తన జీవితంలో మొత్తం, ప్రతీది అని అర్థం. నలుపు రంగు చీరలో ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ధరించి నిహారిక కొణిదెల సూపర్బ్‌గా కనబడుతోంది. ఎద అందాలు చూపించీ చూపించనట్లుగా, నడుముపై చేయి వాల్చి హోయలు పోయింది నిహారిక.. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హేయ్, సూపర్, అదరాలు అదరహో అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా నిహారిక పెళ్లి తర్వాత కూడా జోరు తగ్గించలేదని, ప్రెట్టీ అండ్ గార్జియస్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారు మతి పోగొడుతున్నదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి