niharika dance with yash video Viral
Niharika మెగా కుటుంబం నుండి హీరోలు ఎవరు వచ్చినా వారికి ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. మెగా హీరోలు కూడా తమలోని ట్యాలెంట్‌తో అభిమానుల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే మెగా కుటుంబం నుండి హీరోలకు భిన్నంగా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరోయిన్ నిహారిక. నాగబాబు కూతురుగా వెండి తెర మీదే కాదు, బుల్లితెర మీద ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.‘సూర్యకాంతం’ సినిమాతో పెంకి పిల్లగా గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ కు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అటు సినిమాలతో, అప్పుడప్పుడు బుల్లితెర మీద కొన్ని షోలలో హడావిడి చేస్తున్న ఈ అమ్మడి ఓల్డ్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేయిస్తోంది. కొరియోగ్రాఫర్ యాష్ తో కలిసి నిహారిక చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.బ్లాక్ డ్రెస్ లో, బ్లూ లైటింగ్ లో నిహారిక.. యాష్ తో కలిసి వేసిన స్టెప్పులు ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు ఆకట్టుకుంటున్నాయి. నిహారిక యాక్టింగ్, కామెడీ టైమింగ్ ను చూసిన వారికి ఇప్పుడు ఏకంగా తన డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది…
niharika dance with yash video Viral
మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గన్నట్లుగా నిహారిక తన డ్యాన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. డ్యాన్స్ హైలెట్ అని, అదుర్స్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కాగా మొన్నీమధ్యన పెళ్లి చేసుకున్న నిహారిక.. సినిమాల్లో కానీ, టీవీ షోల్లో కానీ పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా హైదరాబాద్ లో ఓ పబ్ లో డ్రగ్స్ తో పట్టుబడిన వీఐపీల జాబితాలో నిహారిక కూడా ఉన్నట్లు పలు వార్తా ఛానల్స్ లో వార్తలు వచ్చాయి. దీనిపై నిహారిక తండ్రి నాగబాబు స్పందిస్తూ.. తన కూతురు బంగారం అని చెప్పడం తెలిసిందే.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.