Niharika - Chaitanya
Niharika – Chaitanya : నిహారిక విడాకుల వార్త ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకే విడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లోనే చాలామంది విడాకులు తీసుకోవడం మెగా ఫ్యాన్స్ కి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మారింది. ఇదిలా ఉంటే నిహారికతో విడాకులు తీసుకున్న తర్వాత మొన్నటి వరకు మెడిటేషన్ సెంటర్ లో చైతన్య గడపటం తెలిసిందే.
దీంతో జొన్నలగడ్డ చైతన్య జీవితం నాశనం అయిపోయిందని.. చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. నిహారిక ఫ్యామిలీ వెల్ సెటిల్..తో పాటు పేరున్న కుటుంబం కావడంతో ఆమెకు ఎటువంటి డోకా లేదని విడాకులు వల్ల చైతన్యకి ఎక్కువ నష్టం అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో తాజాగా చైతన్య ఈసారి జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి నేను సూపర్ స్ట్రాంగ్ ఫిట్.. అన్నట్టుగా కౌంటర్ ఇచ్చాడు.
Niharika – Chaitanya
నా లైఫ్ లో నిహారిక వెళ్లిపోయిన తనకి ఫరక్ పడలేదని.. తాను చాలా స్ట్రాంగ్ అయినట్లు చైతన్య ఫోటో షేర్ చేశాడు. దీంతో జొన్నలగడ్డ చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క నిహారిక సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. వరుస పెట్టి ప్రాజెక్టులు ఒప్పుకుంటూ నిర్మాణ రంగంలో కూడా బిజీబిజీగా గడుపుతుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.