Home » Entertainment » Niharika Hares Work Out Video
Entertainment

Niharika : జిమ్ ట్రైనర్ మీదకు ఎక్కేసిన మెగా డాటర్.. నిహారిక వీడియో వైరల్

Authored By
Sam C
The Telugu News | Published on: February 23, 2022, 1:00 pm
Advertisement

Niharika : మెగా డాట‌ర్ నిహారిక సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. పెళ్లి త‌ర్వాత కూడా ఈ అమ్మ‌డు పొట్టి దుస్తుల‌లో గ్లామ‌ర్ షో చేస్తూ అరాచ‌కం చేస్తుంది. తాజాగా నిహారిక‌త‌న జిమ్ ట్రైన‌ర్ మీద‌కి ఎక్కి విచిత్ర‌మైన ఫోజులు పెట్టింది. నిహారిక‌ని మీదకి ఎక్కించుకున్న జిమ్ ట్రైన‌ర్ మూడు పుషప్స్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు. నిహారిక కూడా అత‌డి ఫిట్‌నెస్ చూసి అవాక్కైంది. ప్ర‌స్తుతం నిహారిక షేర్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మెగా డాటర్ నిహారిక ఏది చేసినా దాంట్లో ఎంతో కొంత వెరైటీ అయితే ఉంటుందని చాలా సందర్భాల్లో చూశాం.

Advertisement

సినిమాలు, వెబ్ సిరీస్ ఇలా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే పెళ్లి పీటలెక్కేసింది మెగా డాటర్. మెగా సందడి నడుమ అంగరంగ వైభవంగా చైతన్యను పెళ్లాడిన ఆమె, ప్రస్తుతం అత్తారింట ఉంటోంది. అయితే తన రెగ్యులర్ హ్యాబిట్ మాత్రం అస్సలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో నిహారిక ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఒక యాక్టర్‌గా తనకు చిరంజీవిగారే స్ఫూర్తి అని చెప్పింది.హీరోయిన్లకు పెళ్లయినా కెరీర్‌ ఏం మారడం లేదని అందుకు సమంతను ఉదాహరణగా పేర్కొంది. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో, పెళ్లయ్యాక కూడా అలాగే ఉందని చెప్పుకొచ్చింది.

niharika hares work out video

Advertisement

Niharika : నిహారిక అరాచకం..

ఇక తన గురించి చెప్తూ భర్త చైతన్యకు తాను సినిమాలు చేయడం ఇష్టమని, అందుకే మూవీస్‌ కంటిన్యూ చేశానంది. ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచీలతో పాటు యంగ్‌స్టర్స్‌తో కలిసి స్నేహంపై ఓ వెబ్‌సిరీస్‌ తీశానన్న నిహారిక ఇటీవలే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముగ్గురు మొనగాళ్లుగా మెగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. మరి అలాంటి ఈ ముగ్గురిలో మెగా డాటర్ నిహారికకు ఎవరంటే ఇష్టం అంటే నాగబాబు అనే చెప్పింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి