Home » Entertainment » Niharika Konidela Divorce Matter
Entertainment

Niharika Konidela : నిహారిక తో విడాకుల వల్ల చైతన్య కి ఎంత లాభం తెలుసా ? నిహారిక కే పెద్ద బొక్క !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 16, 2023, 2:00 pm
Advertisement

Niharika Konidela : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకుల గురించి పెద్ద చర్చ జరుగుతుది. ఇక మనకు తెలిసిందే నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లి ఫోటోలు డిలీట్ చేసేసారు. దీంతో నిజంగానే వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. అయితే విడాకులు తీసుకుంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది.

Advertisement

Niharika Konidela divorce matter

ఇక జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ తో కంపేర్ చేస్తే మెగా ఫ్యామిలీ టాప్ రేంజ్ లో ఉంటుంది. అందరూ కోట్ల ఆస్తికి వారసులు. చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంటే నిహారికకి ఎటువంటి నష్టం జరగదు. ఎంతో డబ్బు ఉంది. రెండో పెళ్లి కూడా చేసుకోగలరు. అలాగే జనాలలో సింపతి కూడా ఉంటాయి. అదే జొండలుగడ్డ చైతన్య విషయానికొస్తే అతను చాలా సైలెంట్ గా ఉంటాడు. ఫ్యామిలీ అంతా డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ కలది. గొడవలకు పోయే టైప్ కాదు. చైతన్య చాలా సాఫ్ట్ మైండెడ్. ఈ క్రమంలోనే ఇద్దరు విడాకులు తీసుకుంటే నిహారిక ఏమాత్రం బాధపడదని, మరో పెద్దలు చెప్పిన సంబంధం చేసుకుని హ్యాపీగా సెటిల్ అవుతుంది.

Advertisement

అదే చైతన్య అయితే నిహారికతో విడాకులు తీసుకుంటే ఆమెను మర్చిపోలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒకవేళ నిహారిక భరణం డిమాండ్ చేస్తే కనుక చైతన్యకే బొక్క పడుతుంది. అంతే కాదు నిహారికతో పెళ్లి జరిగి మాజీ అల్లుడుగా చైతన్యకు చెరగని ముద్ర పడుతుంది. ఈ క్రమంలోనే నిహారికతో విడాకులు తీసుకుంటే చైతన్యకే పెద్ద బొక్క పడుతుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో చైతన్య సైలెంట్ గా ఉండిపోయాడు, నిహారిక మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి