
Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మరింత అందంగా మారిన నిహారిక.. ఎంత ముద్దొస్తున్నావే..!
Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడచక్కని అందం,ఆకట్టుకునే అభినయంతో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేస్తుంది నిహా. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న నిహారిక ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు’ పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ మాత్రం పెద్దగా అలరించలేకపోయాయి. అయితే నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. అయితే కెరీర్ సజావుగా సాగకపోవడంతో ఈ అమ్మడు జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుంది.
Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మరింత అందంగా మారిన నిహారిక.. ఎంత ముద్దొస్తున్నావే..!
పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న వీరు ఊహించని విధంగా విడిపోయారు. డివోర్స్ తీసుకున్నప్పటి నుండి నిత్యం తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఒకవైపు హీరోయిన్‌గా, నిర్మాతగా సత్తా చాటుతున్న నిహారిక సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంది. తాజాగా నిహారికా పొట్టి గౌను వేసుకొని పిచ్చి పోజులిచ్చింది. జాయింట్ లైఫ్ వద్దనుకున్న తర్వాత సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని డిఫరెంట్ ఫోటోషూట్ లు చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. రింగురింగుల జట్టుతో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న అరాచకం పీక్స్ అని చెప్పాలి. కేక పెట్టించే లుక్స్‌తో నిహారిక మంత్ర ముగ్ధులని చేస్తూ అందరి మనసులు కొల్లగొడుతుంది. ఇక నిహారిక మళ్లీ పెళ్లీ చేసుకుంటుందని ఓ వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. నిహారిక మాత్రం వాటిపై స్పదించకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనిపిస్తూ.. ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
Niharika Konidela : రింగు రింగుల జుట్టుతో మరింత అందంగా మారిన నిహారిక.. ఎంత ముద్దొస్తున్నావే..!
ఇక ఆమె తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ కారణంగా మరోసారి ఆమె లవ్‌లో పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం నిహారిక తెలుగులో మాత్రమే కాకుండా తమిళం లో కూడాలో చేస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేయగా ఇప్పుడు ఆర్ డి ఎక్స్ నటుడు షేన్ నిగమ్‌తో ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఇటీవల వాటికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. పర్సనల్ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నిహారిక ఇప్పుడు మాత్రం కెరియర్ పరంగా బుడిబుడి అడుగులు వేస్తుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.