
niharika konidela life story
Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా వచ్చిన నిహారిక ఒక్కటంటే ఒక్క సినిమాతోను అలరించలేకపోయింది. పలు ఈటీవీ షోలకు హోస్ట్ వ్యవహరించి , ఆ క్రేజ్ తో వెబ్ సిరీస్‌లను నిర్మించిన నిహారిక ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ నటిగా అయితే నిహారికకు మంచి గుర్తింపును అందించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఇక హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటించింది. 2019లో సూర్యకాంతం అనే సినిమాల్లో కూడా ఆమె మంచి పాత్ర పోషించింది. నిహారిక చివరగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
మెగా ఫ్యామిలీ నుండి హీరోలు చాలా మందే వచ్చిన నటీమణులు మాత్రం ఒక్కరే. మెగా డాటర్ నిహారిక మాత్రమే నటిగా రాణిస్తోంది. నిహారిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫన్నీ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. అయితే ఈ అమ్మడు ఇటీవలి కాలంలో తెగ చక్కర్లు కొడుతుంది. నిహారిక ఇటీవల టర్కీకి తన ఫ్రెండ్స్ తో కలసి హాలిడే ట్రిప్ వెళ్ళింది. టర్కీలో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఇలా అక్కడ ఒక స్ట్రేంజర్ గర్ల్ తో బికినీలో సెల్ఫీకి ఫోజు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు ఇలోన. నువ్వు మాట్లాడింది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ నీతో ఉన్నంతసేపు సరదాగా అనిపించింది.
Niharika Konidela new post controversy
మళ్ళీ కలుస్తామేమో చూద్దాం’ అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతా బాగానే ఉంది కాని నిహారిక వేసుకున్న బికినీ ఫొటోనే ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ పరువు ఎందుకు తీస్తున్నావు అంటూ కొందరు కామెంట్స్ చేస్తన్నారు. మధ్యన నిహారిక ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించింది. అయితే నిహారిక ఆ పబ్ కి కేవలం పార్టీ కోసమే వెళ్లిందని.. పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. అప్పటి నుండి నిహారిక సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.