Niharika Konidela Shares Her Marriage Pic
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోసల్ మీడియాలో నిహారిక చేసే పోస్ట్‌లు, చేసే ఫన్నీ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. పెళ్లయ్యాక నిహారిక షేర్ చేసే ఫోటోల్లో చాలా తేడా కనిపిస్తోంది. పెళ్లయ్యాక నిహారిక తన వస్త్రాధారణను మార్చేసింది. పొట్టి డ్రెస్సులో నిహారిక చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిహారిక చైతన్యలు సోషల్ మీడియాలో చేసే హంగామాకు అందరూ ఫిదా అవుతుంటారు.
Niharika Konidela Shares Her Marriage Pic
నిహారిక బర్త్ డే సందర్భంగా చైతన్య ఇచ్చిన గిఫ్ట్‌కు అందరూ ఫిదా అయ్యారు. బజ్ అనే పెట్‌ను బర్త్ డే గిఫ్ట్‌గా నిహారికకు చైతన్య ఇచ్చాడు. ఆ పెట్‌కు సపరేట్ ఇన్ స్టా అకౌంట్‌ను క్రియేట్ చేశారు. అలా నిహారిక చైతన్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ సందడి చేస్తున్నారు. నిహారిక పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నాగబాబు వాటిని తన యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేస్తూనే ఉంటాడు.
అయితే తాజాగా నిహారిక ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఉష్ అంటూ నోటి మీద వేలు వేసి ఏదో సీక్రెట్ చెబుతున్నట్టుగా తెలిపింది. నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది.. కానీ అది అందరికీ చెబితే సీక్రెట్ ఎలా అవుతుంది.. ఆ సీక్రెట్ గురించి ఫోటో గ్రాఫర్‌కి మాత్రమే తెలుసు అంటూ ఫన్నీ కామెంట్ చేసింది. మొత్తానికి నిహారిక షేర్ చేసిన ఈ పెళ్లి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌తో బిజీ కాబోతోంది. అనసూయతో కలిసి చేస్తోన్న ఆ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.