Home » Entertainment » Niharika Konidela Stunning Looks Latest Video
Entertainment

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక స్టన్నింగ్ అండ్ హాట్ లుక్స్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 14, 2023 7:04 pm
Advertisement

Niharika Konidela : మెగా కాంపౌండ్ నుండి చాలామంది హీరోలు వెండి తెరకు పరిచయం అయినా సంగతి తెలిసిందే. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక. 2016 వ సంవత్సరంలో హీరో నాగశౌర్యతో కలిసి “ఒక మనసు” అనే సినిమాతో ఎంట్రీ అవటం జరిగింది. ఈ సినిమాతో నటన పరంగా పరవాలేదు అనిపించిన తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ నిర్మాతగా షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ చేస్తూ ప్రస్తుతం రాణిస్తోంది.

Advertisement

జొన్నలగడ్డ చైతన్య కృష్ణ నీ పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలపరంగా ఎక్కడ నిహారిక గ్యాప్ ఇవ్వలేదు. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో నిహారిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ అప్ లోడ్ చేస్తూ ఎంతో అలరిస్తూ ఉంటది. ఈ తరహాలోనే లేటెస్ట్ గా నిహారిక అప్లోడ్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. భర్త జొన్నలగడ్డ చైతన్య కృష్ణతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నా క్రమంలో..

Advertisement

Niharika Konidela Stunning Looks Latest Video

నిహారిక లేటెస్ట్ వీడియో పై భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. 2021.. డిసెంబర్ నెలలో నిహారిక పెళ్లయింది. రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగా హీరోలు అందరూ హాజరయ్యారు. పెళ్లయిన తర్వాత చైతన్య కృష్ణకి … నిహారికకి మధ్య గొడవలు అయినట్లు ప్రస్తుతం భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిహారిక లేటెస్ట్ స్టిల్స్ ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి