Home » Entertainment » Niharika Konidela Vacation Photos Mega Fans Upset
Entertainment

Niharika Konidela : మెగా ఫ్యామిలీ పరువు గంగలో కలిపేస్తున్న నిహారిక.. అక్కడ అలా కనిపించి షాక్ ఇచ్చింది.. మెగా ఫ్యాన్స్ కూడా అప్సెట్..!

Authored By
Rame Samhith
The Telugu News | Updated on: November 9, 2022 9:57 pm
Advertisement

Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా కూడా కాస్తో కూస్తో ఆ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ని కాపాడుతుంటే అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీస్ మాత్రం రివర్స్ లో చేస్తున్నారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్ల పెళ్లిల్ల విషయంలో నానా రచ్చ అందరికి తెలిసినే. చిన్నకూతురు శ్రీజ రెండు పెళ్లిల్లు చేసుకోగా రెండో భర్తకి కూడా ఆమె దూరంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇక వీరితో పాటుగా మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

Advertisement

పెళ్లైన అమ్మడు తన లిమిట్స్ క్రాస్ చేస్తుంది. ఆమహ్య ఓ పబ్ విషయంలో వార్తల్లో నిలవగా.. డ్రగ్స్ అంటూ కూడా నిహారిక మీద వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా విహార యాత్రలో నిహారిక చేస్తున్న షో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కి వెళ్లిన నిహారిక తన హాట్ ఫోటోలతో ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. భర్త చైతన్య ని వదిలి నిహారిక ఇలా ఒంటరిగా విహార యాత్రలంటూ తిరగడం మెగా ఫ్యాన్స్ ని కూడా ఇబ్బంది పెడుతుంది. తను ఎక్కడికైనా వెళ్లడం ఆమె ఇష్టం కాకఫోతే అక్కడ తన హాట్ స్టిల్స్ ని మళ్లీ తన సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేస్తున్నాయి.

Niharika Konidela vacation photos mega fans upset

Advertisement

పోనీ భర్తతో వెళ్లి ఎంజాయ్ చేస్తుందా అంటే అది కాదు.. మరి నిహారిక విషయంలో ఏం జరుగుతుందో ఏమో కానీ మిగతా స్టార్ హీరోల డాటర్లు ఈ విషయాల్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటే నిహారిక మాత్రం అంతా పల్బిక్ అనేస్తుంది. నిహారిక జాలీ ట్రిప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొన్నటిదాకా సినిమాల్లో నటించిన నిహారిక పెళ్లి తర్వాత నిర్మాతగా కొనసాగాలని ఫిక్స్ అయ్యింది. అయితే హీరోయిన్ గా చేయకపోయినా నిహారికలో ఇంకా గ్లామర్ గా కనిపించాలన్న కోరికలు మానలేదు. అందుకే అమ్మడు ఇలా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి