Home » Entertainment » Nirupam Wife Manjula Sister Keerthy Son Cradle Function
Entertainment

Karthika Deepam : డాక్టర్ బాబు మరదలి ఇంట్లో… మంజుల పరిటాల హల్చల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 6, 2021, 5:10 pm
Advertisement

Karthika Deepam  కార్తీకదీపం సీరియల్ Karthika Deepam ద్వారా నిరుపమ్ పరిటాల Nirupam Paritala  కాస్తా డాక్టర్ బాబుగానే ఫేమస్ అయ్యారు. ఇక నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాలను కూడా కార్తీకదీపం సీరియల్ పేరు చెప్పి పిలుస్తుంటారు. డాక్టర్ బాబు భార్య అంటూ కామెంట్ చేస్తుంటారు. ప్రస్తుతం మంజుల నిరుపమ్ కలిసి తమ యూట్యూబ్ చానెల్‌ను ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారో తెలిసిందే.

Advertisement

Nirupam Wife Manjula Sister Keerthy Son Cradle function

డాక్టర్ బాబు మరదలి ఇంట్లో బారసాల.. మంజుల పరిటాల హల్చల్ Karthika Deepam

మంజుల నిరుపమ్ అనే ఈ యూట్యూబ్ చానెల్‌లో ఆ మధ్య ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన శ్రీమతికి కారుని గిఫ్ట్‌గా ఇచ్చినట్టు చెప్పారు. ఆ సమయంలో మంజుల ఓ విషయాన్ని చెప్పారు. తాను ఇంట్లో ఫంక్షన్ బిజీలో ఉంటే.. అలా సడెన్‌గా ఎందుకు పిలిచావ్ అంటూ నిరుపమ్‌ను మంజుల అడుగుతుంది. ఏదో అలా కారణం చెప్పి కారు షోరూంకు తీసుకెళ్తాడు నిరుపమ్.

Advertisement

Nirupam And Manjula Paid Fine AT Mumbai

అయితే మంజుల చెప్పిన ఆ ఫంక్షన్ తన చెల్లి కీర్తి కుమారుడి బారసాలదే. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలను మంజుల షేర్ చేసింది. తన చెల్లి కుమారుడికి రుద్వేద్ అనే పేరు పెట్టినట్టు చెప్పేసింది. ఈ మేరకు ఆ పసిపిల్లాడిని చూసి మంజుల మురిసిపోయింది. చెల్లితో దిగిన ఫోటోలను కూడా మంజుల షేర్ చేసింది. ఇక ఆ ఫంక్షన్‌ను డెకరేట్ చేసిన వారి పేరు కూడా వేసి ప్రమోషన్ కల్పించింది.

Advertisement

 

Nirupam Wife Manjula Sister Keerthy Son Cradle function

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి