Categories: EntertainmentNews

Nithya Menen : ఆరేళ్ల పాటు వేధింపులకి గురైన నిత్యా మీన‌న్.. ఆమెని అంత‌లా ఇబ్బంది పెట్టిందెవ‌రో తెలుసా?

Advertisement
Advertisement

Nithya Menen : నిత్యా మీన‌న్‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న అందం, అభిన‌యంతో అశేష ప్రేక్షకాద‌ర‌ణ పొందిన నిత్యా మీన‌న్ కేవలం మెయిన్ హీరోయిన్‏గానే కాకుండా..సెకండ్ హీరోయిన్ గానూ నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ .. ఇటీవల పవన్ సరసన భీమ్లా నాయక్ మూవీలో మెరిసింది. అయితే ఈ అమ్మ‌డు తాజాగా సంచ‌ల‌న కామెంట్స్‌తో వార్త‌ల‌లో నిలిచింది.

Advertisement

Nithya Menen : నిత్యాకి వేధింపులా?

నిత్యామీన‌న్ తాను వేధింపుల‌కు గుర‌య్యాన‌ని చెప్పటం ఓ రకంగా అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. అస‌లు నిత్యామీన‌న్‌ని ఎవ‌రూ వేధించారు. ఎందుకు? అనే వివ‌రాల్లోకి వెళితే.. రీసెంట్‌గా ఓ సంద‌ర్భంలో నిత్యామీన‌న్ త‌న‌కు సినీ ఇండ‌స్ట్రీలో ఎదురైన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చింది. సంతోష్ వ‌ర్గీస్ అనే వ్య‌క్తి త‌న‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్రచారం చేసుకున్నాడని, ఆరేళ్ల పాటు త‌న‌ను సంతోష్ అన్‌పాపుల‌ర్ చేశాడ‌ని నిత్యామీన‌న్ పేర్కొంది. ఈ విష‌యంలో త‌న‌ త‌ల్లిదండ్రులు త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని, అత‌న్ని గ్ట‌టిగా హెచ్చ‌రించామ‌ని ఆమె తెలియ‌జేసింది. త‌ను సంతోష్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని నిత్యామీన‌న్ చెప్పింది.

Advertisement

nithya menen opens the crazy secret

నటుడు మోహన్‌లాల్‌ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్‌ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది.చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది. సంతోష్‌ తనను చాలా రకాలుగా అన్‌ పాపులర్‌ చేశాడని, చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని పేర్కొంది నిత్యా మీన‌న్. ఇటీవల ఈ అమ్మ‌డు హీరోయిన్‌గానే కాకుడా నిర్మాత‌గాను స‌త్తా చాటుతుంది.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

25 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.