Nithya Menon lipp KS with a girl in the car
Nithya Menon : మళయాళి ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఈ బ్యూటీ తెలుగులో అలా మొదలైంది సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్నసినిమాలు చేస్తూ ఇంతకాలం ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళంలోనూ నిత్యామీనన్ చాలా సినిమాలు చేసింది. అయితే, నిత్యామీనన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ వల్గారిటీకి వ్యతిరేకంగా చేసినవే.
టాలీవుడ్ ఇండస్ట్రీకి గత కొంతకాలంగా నిత్యామీనన్ దూరంగా ఉన్నవిషయం తెలిసిందే. ఎక్కువగా తమిళ్, మళయాళం సినిమాలతోనే బిజీగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో నిత్యా బరువు పెరగడంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని టాక్ నడుస్తోంది.దీనికి తోడు ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని కొందరు రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారని తెలిసింది. ఇదిలాఉండగా నిత్యా మీనన్ హిందీలో ఒక వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అందులో అంత స్పెషల్ ఏముందని అంతా వెతుకుతున్నారట..
Nithya Menon lipp KS with a girl in the car
ఎందుకంటే నిత్యా గతంలో ఎన్నడూ చేయని విధంగా ఇందులో యాక్ట్ చేసిందని అంటున్నారు. రొమాన్స్, ముద్దులకు దూరంగా ఉండే నిత్యా ఏకంగా లెస్బియన్ రోల్ చేయడం సంచలనానికి తెరతీసింది. శృతి అనే అమ్మాయికి నిత్యామీనన్ కారులో లిప్ టు లిప్ కిస్ చేస్తుంది. అంతేకాకుండా బట్టలు విప్పి మరీ తెగ ముద్దులు పెట్టుకుంటారు. ఈ సీన్ చూసిన వారంతా నిత్యాకు అసలు ఏమైంది. నిజంగానే తనలో లెస్బియన్ లక్షణాలు ఉన్నాయా? ఇన్ని రోజులు ఒక్కసినిమాలో కూడా లిప్ కిస్ సీన్ చేయని నిత్యా ఇలా లెస్బియన్ పాత్ర పోషించేందుకు ఎలా ఓకే చెప్పిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించాడు.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.