
Nitya Menen try to slap directer who wants to meet her alone
Nithya Menen : ప్రముఖ నటి నిత్యామీనన్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఈ మళయాళ కుట్టి తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. చూసేందుకు చిన్నగా ఉన్నా ఫైర్ బ్రాండ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం తమను తాము ఎంతగానో మార్చుకున్నారు. కానీ నిత్యామీనన్ మాత్రం అవకాశాలు రాకపోయినా సరే..తను మాత్రం తనలాగే ఉంటానని.. ఎక్స్‌పోజింగ్ జోలికి అస్సలు పోనని తెగేసి చెప్పేస్తుంది.
నిత్యామీనన్ సినిమా స్టోరీల పట్ల చాలా సెలక్టివ్‌గా ఉంటుందని టాక్. తనకు ఏదైనా నచ్చకపోతే నిరాకరించేందుకు అస్సలు వెనుకాడదని ప్రచారం జరుగుతోంది. సీన్ల విషయంలోనూ, కాస్టూమ్స్ విషయంలోనూ నిత్య ఎక్కడా అడ్జస్ట్ అవ్వదు.ఎక్స్పోజింగ్ సీన్లు, హాట్ లుక్స్‌లో కనిపించమంటే ససేమీరా అంటుందని టాక్. ఒకవేళ దర్శకులు ఎవరైనా ఈ సీన్ చేయాల్సిందే అని పట్టుబడితే అప్పుడు సినిమా వదులుకోవడానికి కూడా ఈ ముద్దుగుమ్మ వెనుకాడదట.. నిత్యామీనన్ చాలా రోజుల తర్వాత తెలుగులో డైరెక్ట్ మూవీ చేసింది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పోటీ పడి మరీ నటించింది. పవన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉందో..
Nitya Menen try to slap directer who wants to meet her alone
ఆయన భార్య పాత్రలోనూ నిత్య చాలా పవర్‌వుల్‌గా నటించింది. కెరీర్ ప్రారంభం నుంచి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ అప్పట్లో గంగా సినిమాలో దివ్యాంగురాలి పాత్రను కూడా పోషించింది. ఇక పెళ్లివిషయంలో తనకు నచ్చితేనే ఏదైనా అని స్పష్టం చేసిన నిత్యా.. తనతో ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే అస్సలు ఊరుకోదని తెలుస్తోంది. గతంలో గుండెజారి గల్లంతయ్యిందే మూవీ టైంలో దర్శకుడు కొండా విజయ్ కుమార్ నిత్యాను ఒంటరిగా కలువాలని కోరాడట.. ఈ విషయంలో ఈ మళయాలం బ్యూటీ అతన్ని కొట్టేందుకు కూడా వెనుకాడలేదని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అందులో ఎంతమేర వాస్తవం ఉన్నదన్న విషయం మాత్రం తెలియరాలేదు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.