
Nivetha Thomas angle is amazing but the body is shaking with break dance
Nivetha Thomas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారు. అందం, అభినయంతో పాటు యాక్టింగ్‌లో మంచి పరిపక్వత కలిగి ఉండటం, ఫిట్నెస్, డ్యాన్స్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కేరళ కుట్టి నివేధా థామస్ ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ స్మైల్‌కే చాలా మంది ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు.
టాలీవుడ్2లో నివేధా థామస్‌కు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో హీరో నానితో నటించిన ‘జెంటిల్ మెన్’ మూవీతో పాటు ‘నిన్ను కోరి’ చిత్రాలు ఆమె కెరీర్‌లోనే ఉత్తమ సినిమాలుగా నిలిచాయనడంలో సందేహం అవసరం లేదు. ఆ తర్వాత ఈ స్మైలీ బ్యూటీ ఎన్టీఆర్ సరసన జైలవకుశ చేసి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 118 సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రోచేవారెవరురా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో రీమేక్ మూవీ పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్‌గా పవర్ ఫుల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.
Nivetha Thomas angle is amazing but the body is shaking with break dance
నివేధా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మళయాలంలోనూ పలు సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటి అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తుంది. ఇదిలాఉండగా నివేధా థామస్ తాజాగా బ్రేక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న టైంలో నివేధా తన శరీరాన్ని మొత్తంగా మెలికలు తిప్పడం చాలా బాగా కుదిరింది. పొట్టిగా ఉండే నివేధా హీల్స్ వేసుకుని మరీ ఫాస్ట్ డ్యాస్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. చెమటలు కక్కతూ సినిమా కోసం ఆమె పడుతున్న కష్టాన్ని అందరూ అభినందిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.