Nivetha Thomas who has increased her weight
Nivetha Thomas : తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు తమ టాలెంట్‌తో పైకి వచ్చిన వారు ఉన్నారు. అందులో తెలుగు నేటివిటికి చెందిన వారికంటే పక్క రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ అధికంగా ఉంటారు. అటువంటి వారిలో కేరళ కుట్టి నివేతా థామస్ ఒకరు. ఈ అమ్మడు చూసేందుకు పొట్టిగా కనిపించినా మంచి యాక్టర్.. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ నటి తనదైన నటనతో తెలుగులో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.
నివేతా థామస్ తెలుగులో నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా వంటి సినిమాలు చేసి అందరి మెప్పు పొందింది. గతేడాది ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకుంది. నివేతా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన దర్బార్ చిత్రంతో నటించి తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ..
Nivetha Thomas who has increased her weight
తరచుగా తన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తుంది. తాజాగా నివేతా థామస్, రెజినా కసాండ్ర ఇద్దరు కలిసి సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ‘శాకిని డాకిని’ అనే చిత్రంలో నటించారు.అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో నివేతా సన్నగానే కనిపించింది. తాజాగా నివేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఇందులో తన తమ్ముడు నిఖిల్ థామస్2తో కలిసి శాకిని డాకిని సినిమాలోని ఓ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఇందులో నివేతా అస్సలు గుర్తుపట్టకుండా మారిపోయింది. బొద్దుగా బొండంలాగా గుడ్రంగా తయారైంది. వైట్ షర్ట్, బ్లూ జీన్స్‌లో చాలా లావుగా కనిపించేసరికి అభిమానులు అంతా షాక్ అవుతున్నారు. కొందరైతే నివేతా బుల్లి టెడ్డీ బేర్ లాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
73 Years Old Woman : 73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్‌ను(రాతి బిడ్డ)…
Eat Soaked Dates : ఆధార్నంగా పరగడుపున కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. పదార్థాలలో ఒకటైనది డైట్.…
Toli Ekadashi 2025 : ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది కూడా తొలి ఏకాదశి…
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
This website uses cookies.