Nora Fatehi cutest looks are stunning
Nora Fatehi : ప్రభాస్, అనుష్క ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ఇందులో మనోహరి అనే పాట ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. నోరా ఫతేహి అనే కెనడా నటి తన అందచందాలతో పాటు డ్యాన్స్‌తోను కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. నోరా స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నోరా మల్టీటాలెంటెడ్ విమెన్. ఆమె డ్యాన్సర్ మాత్రమే కాదు..సింగర్ కమ్ యాక్టర్, మోడల్, యాక్టర్, రియాల్టీ షో జడ్డిగా మాత్రమే కాకుండా వెండితెరపై తన అందాల విందు తో కుర్రకారు ని మైమరిపిస్తోంది. అజంతా శిల్పంలా వుండే ఈ భామ అప్పుడప్పుడు తన అందచందాలతో కుర్రాళ్లకి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది.
తాజాగా నోరా ఫతేహి ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. నోరా స్టన్నింగ్ లుక్స్‌కి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. నోరా అందం చూసి ప్రేక్షకులు ఫిదా కావటమే కాకుండా వావ్ అంటూ నోరేళ్ల బెడుతున్నారు. గతంలో నోరా పలుమార్లు తన అందచందాలతో రచ్చ చేసిన కూడా ఈ రేంజ్‌లో ఎప్పుడు అందాలు ఆరబోయలేదంటూ కొందరు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నోరా స్టన్నింగ్ లుక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Nora Fatehi cutest looks are stunning
ఇదిలా ఉంటే బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుకేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ హీరోయన్ నోరా ఫతేహికి చేదు అనుభవం ఎదురైంది. అక్రమ ఆర్థిక లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బాలీవుడ్ ముద్దు గుమ్మను ఢిల్లీ పోలీసులు ఇటీవల నాలుగు గంటలపాటు విచారించారు. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల బలవంతపు వసూళ్ల కుంభకోణంలో ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి చెందిన అధికారులు నోరా ఫతేహిని పలు రకాలుగా విచారించారు. అయితే తనకు సుకేష్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
This website uses cookies.