Home » Entertainment » Nora Fatehi Latest Beach Video On Instagram
Entertainment

Nora Fatehi : బీచ్‌లో పొట్టి నిక్కర్‌లో నోరా ఫతేహి గ్లామర్ షో.. ఎద అందాలు చూపిస్తూ..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 18, 2022, 4:30 pm
Advertisement

Nora Fatehi : బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహి బీచ్‌లో తెగ ఎంజాయ్ చేస్తోంది.దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతురన్నాయి. వెకేషన్ కోసం ఈ అమ్మడు విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీచ్‌లో తన అందాలు ఆరబోస్తూ సెగలు పుట్టిస్తోంది.నోరా ఐటమ్ గర్ల్‌గా పలు సాంగ్స్‌కు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఈ అమ్మడి గ్లామర్ షో ముందు ఎవరినా దిగదుడుపే అని చెప్పొచ్చు. నోరా ఫతేహి తెలుగు ఇండస్ట్రీకి కూడా సుపరిచితురాలే. ఒక్క బాలీవుడ్ లోనే కాదు. వివిధ ఇండస్ట్రీలో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్, సినిమాల్లో నటించింది.

Advertisement

మల్టీటాలెంటెడ్‌గా నోరా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె కేవలం ఐటం సాంగ్స్ మాత్రమే చేస్తుందనుకుంటే అది మన పొరపాటే. సింగ‌ర్ క‌మ్ యాక్ట‌ర్, మోడ‌ల్‌, రియాల్టీ షో జ‌డ్డిగా కూడా నోరా రాణిస్తోంది. పుట్టి పెరిగింది కెనడాలో.. అయినప్పటికీ సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండటంతో ఇండస్ట్రీలో రాణిస్తోంది.ఈ భామ ఆన్ స్క్రీన్ పై ఎలా రెచ్చిపోతుందో ఆఫ్ స్క్రీన్‌పై కూడా అంతే.రీసెంట్‌గా ముంబైలో పబ్లిక్‌గా తన అందాలను ప్రదర్శించిన ఈ నటి.. తాజాగా బీచ్‌లో బట్టలు విప్పి గ్లామర్ షో చేసింది. కేవలం చిన్న నిక్కర్, ఇన్నర్ మీద తన ఎద అందాలను ప్రదర్శించింది.

nora fatehi latest beach video on instagram

Advertisement

Nora Fatehi : బుల్లి నిక్కర్.. నాభి, ఎంద అందాలతో..

నోరా తెలుగులో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీలో మనోహరి పాటలో ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. అంతేకాకుండా కిక్-2, లోఫర్, ఊపిరి వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది.ఇక హిందీలో ఈ హాట్ బ్యూటీ రోర్ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించగా..మెషిన్ మూవీలో దిల్ బ‌ర్‌ దిల్ బర్ సాంగ్, సాకీ సాకీ లాంటి ఐట‌మ్స్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈబ్యూటీ.. తాజాగా బ్లూ నిక్కర్, రెడ్ కలర్ టాప్ ఇన్నిర్ ధరించి తన నాభి, ఎద, తొడలను చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ పిక్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆమె అందాను ఆస్వాదిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి