Star Heroines : ఇండస్ట్రీ ట్రెండ్ మారిపోయింది.పాత తరానికి బైబై చెప్పి కొత్తతరానికి వెల్‌కమ్ పలికారు. పాత తరంలో కథతో పాటు నటులకు స్కోప్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కథ కంటే కల్పితానికే ఆడియెన్స్ జై కొడుతున్నారు. ఒకప్పుడు హీరోహీరోయిన్స్ ముద్దు సీన్స్ తీయాలంటేనే ఎన్నోసార్లు ఆలోచించేవారు.దర్శకనిర్మాతలు కూడా ముద్దుసీన్లు అవసరం అనుకుంటేనే పెట్టేవారు.అందుకే దాన్ని ఓల్డ్ ట్రెండ్ పేరు చెప్పి పక్కన పడేవారు.నేటితరం వెండితెరపై కేవలం ముద్దులతోనే ఆగడం లేదు. అంతకుమించి కావాలంటోంది.
ఒకప్పటి హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా నిండుగా ఉండేది. అలనాటి తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఎక్స్ పోజింగ్‌కు నో చెప్పారు. అలానే వందల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగారు. కానీ ఇప్పుడు అలా కప్పుకుంటే పని కాదు. వీలైనంత వరకు విప్పి చూపిస్తేనే జనాలు థియేటర్లకు వస్తారట.. లేకపోతే ఆ హీరోయిన్ సెకండ్ పొజిషన్‌కు వెళ్లాల్సిందే. నేటితరం హీరోయిన్స్ కథ,నటనా పరమైన సినిమాలను ఎంపిక చేసుకోవడంలో పెద్దగా ఆసక్తి చూపిండం లేదని తెలుస్తోంది. వారికి డబ్బులు వస్తున్నాయా లేదా.. సినిమా హిట్ ప్లాప్‌తో సంబంధం లేదు. అడినంత చూపిస్తే చాలు. అవకాశాలు వెతుక్కుంటూ అవే వస్తాయి. ఇదే ట్రెండ్ ఇండస్ట్రీలో నడుస్తోంది. లేదు ఇదంతా తప్పుడు సమాచారం.
అనకుంటే.. వరుసగా సినిమాలు హిట్ అయి స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న హీరోయిన్లు త్రిష, శ్రియ, కాజల్ అగర్వాల్, నయనతార, సమంత, రష్మిక,పూజా హెగ్డే వీరంతా, హెబ్బా పటేల్,నభానటేశ్ ఎందుకు అందాల ఆరబోతకు సిద్ధమయ్యారు. వీరంతా ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఉదాహరణకు పూజా తన తొలి రెండు చిత్రాల్లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉండేది. ఎప్పుడైతే బన్నీతో చేసిన డీజే మూవీలో బికినీ వేసిందో ఆమె ఐరన్ లెగ్ హీరోయిన్ కాస్త లక్కీ హీరోయిన్ అయ్యింది.ఇక రష్మికకు ఇండస్ట్రీలో అన్ని హిట్లే.. ఒక డియర్ కామ్రేడ్ నిరాశ పరిచింది. అయినా అందులో లిప్ సీన్స్ చేసింది. ఇప్పుడు పుష్ప భారీ హిట్.. కానీ అందులో ఆమె కప్పుకోవడం కంటే విప్పిచూపించిందే ఎక్కువ. అందుకే హీరోయిన్లు కూడా కప్పుకోవడం కంటే విప్పిచూపిస్తే పోలా అనే మెంటాలిటిని అలవర్చుకుంటున్నారట..
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.