Home » Entertainment » Ntr Prashanth Neel Story Social Media Viral
Entertainment

NTR Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్.. సినిమా కథ అదేనా.. మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 11, 2024 6:18 pm
Advertisement

NTR Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా ఈ సినిమా కథ గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కె.జి.ఎఫ్ సీరీస్ లతో పాటు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో సెన్సేషనల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఈ డైరెక్టర్ ఇప్పుడు తారక్ తో సినిమా చేయడంపై ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎన్టీఆర్ లోని మాస్ స్టామినాని ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ లో వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

Advertisement

ఇక ప్రశాంత్ నీల్ తారక్ సినిమా కథ ఇదే అంటూ ఒక లైన్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ 1969 లో మూడు దేశాల మధ్య జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. 1969 లో భూటాన్, చైనా, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ ఉండేది. అక్కడ స్మగ్లింగ్ తో పాటుగా ఎన్నో అక్రమ లావాదేవీలు జరిగేవి. అక్కడ చీకటి సామ్రాజ్యం చేస్తున్న ఖూన్ సా అమెరికన్ డ్రగ్ ఎంఫోర్స్ మెంట్ కు కింగ్ మయన్మార్ ఓపింగ్ ఎదురువస్తుంది.

ఖూన్ సా కథతోనే..

Advertisement

అప్పటి ఖూన్ సా కథతోనే ఈ సినిమా కథ రాబోతుందని టాక్. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగిన కథతో మరో కె.జి.ఎఫ్, సలార్ తరహా సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే తను తీసిన రెండు సినిమాలతో తన సెట్ లతో సెన్సేషనల్ సృష్టించిన ప్రశాంత్ నీల్ తారక్ కోసం కూడా అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది.

NTR Prashanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్.. సినిమా కథ అదేనా.. మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్..!

Advertisement

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర 1, వార్ 2 సినిమాలు చేస్తున్నాడు. దేవర మొదటి భాగం సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. వార్ 2 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఐతే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎన్టీఆర్ బాక్సాఫీస్ సెన్సేషనల్ గా మారడం ఖాయమని ఈ సినిమా అప్పీల్ చూస్తేనే అర్ధమవుతుంది

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి