NTR : నా భార్య 8 నెలల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు.. నాకు ఎస్ చెప్పలేదు..

Advertisement
Advertisement

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసి కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకి సిద్దం అవుతున్నాడు. అయితే కొరటాల ఆచార్య పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దాంతో కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అని జెమిని టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించేందుకు కమిటయ్యాడు. సిల్వర్ స్క్రీన్ మీద ఎంత సందడి చేస్తాడో తనదైన శైలిలో వాక్చాతుర్యంతో ఆట నాది.. కోటి మీది అంటూ బుల్లితెర మీద కూడా ఓ ఆట ఆడిస్తున్నారు ఎన్టీఆర్.

Advertisement

ntr-sensational comments on his wife laxmi pranathi

ఈ క్రమంలో స్వాతంత్య దినోత్సవం ఆగష్టు 15న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కి స్పెషల్ గెస్ట్‌ గా వచ్చిన రామ్ చరణ్ హాట్ సీట్‌లో కూర్చుని రూ.25 లక్షలు గెలుచున్నారు. ఈ మొత్తాన్నీ తన తండ్రి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ హోస్టింగ్ తో బుల్లితెర మీద ఇరగదీస్తున్నాడు. కేవలం కరెంట్ అఫైర్స్ ఇష్యూపైనే షోని నడిపించి బోర్ కొట్టించకుండా.. తన మాటలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇదే సందర్భంగా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుని అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాడు.

Advertisement

ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి మాట్లాడుతూ, పెళ్లి నాటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హాట్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. ‘మీది పెద్దలు కుదిర్చిన వివాహమే కానీ.. ఎస్ చెప్పడానికి నెల పట్టిందట ఎందుకు..? అని అడిగాడు. అంతేకాదు ఇదే సమయంలోతన పెళ్లి నాటి విషయాన్ని ఎన్టీఆర్ వెల్లడించాడు. “నా పెళ్లి చూపులు అప్పుడైతే మా ఆవిడ నాతో అస్సలు మాట్లాడలేదు.. అమ్మాయిని చూడగానే ఎస్ అని చెప్పి నేను వెళ్లిపోయాను. కానీ మా ఆవిడ మాత్రం ఎస్ అని చెప్పలేదు. ఈలోపు పెళ్లి కూడా అయిపోయింది.

ఆ తరువాత అడిగాను.. ఎస్‌ అనా, కాదా.. నేనంటే ఇష్టమా, కదా.. లేదంటే బలవంతంగా చేసేశారా? అని… మా పెళ్లి చూపులు అయిన తరువాత పెళ్లికి మధ్యలో 8 నెలల గ్యాప్ వచ్చింది. ఈ 8 నెలల్లో ఒక్కసారి కూడా ఎస్ అని చెప్పలేదు. నేను అర్థం చేసుకున్నా. ఆడవాళ్లని అర్థం చేసుకున్నవాడు దేన్నైనా అర్థం చేసుకుంటాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్‌గా మిగిలుతాడు కూడా”.. అంటూ తన పెళ్లినాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

23 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.