Tollywood This situation with leading construction companies
Tollywood ఒకప్పుడు హాలీవుడ్ స్టార్స్ ప్రేమ వివాహాలు మరియు బ్రేకప్ లు చాలా కామన్ గా ఉండేవి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ ప్రేమ పెళ్లిలు మరియు విడాకుల విషయం నార్మల్ అయ్యింది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు విడాకులు తీసుకుని ఎవరికి వారు అన్నట్లుగా జీవితం సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా బాలీవుడ్ స్టార్స్ పలువురు విడాకులకు సిద్దంగా ఉన్నారు.. ఇటీవలే కూడా కొందరు విడాకులు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. అందుకే బాలీవుడ్ లో విడాకులు అంటే పెద్దగా హాట్ టాపిక్ కాదు. ఈమద్య టాలీవుడ్ లో కూడా వరుసగా విడాకుల వార్తలు వినాల్సి వస్తుంది. ఇటీవల సమంత మరియు నాగ చైతన్యలు విడి పోతున్నట్లుగా ప్రకటించారు. ఒక బంధం సరిగా లేనప్పుడు విడి పోయి సంతోషంగా ఉండటం మంచిదే.. కాని వారు విడిపోవడం వల్ల వారి చుట్టు ఉన్న వారు ఖచ్చితంగా బాధ పడుతారు. ఆ సమయంలో వారి ఆలోచనలు ఇతరుల గురించి ఆలోచించరు.
ఇప్పుడు టాలీవుడ్ Tollywood లో మరో విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఇండస్ట్రీకి డైరెక్ట్ గా సంబంధం లేని జంట ఒకటి విడి పోయేందుకు సిద్దం అయ్యారు. ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వారు ఇప్పుడు విడి పోయేందుకు సిద్దం అవుతున్నారు. వారి పెళ్లి అయ్యి ఆరు ఏళ్లు అవుతుంది.. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా.. వారికి ఒక సంతానం కూడా.. అయినా కూడా కలిసి బతకడం కష్టంగా భావించిన వారు విడి పోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వారి విడాకుల విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారి పేర్లు ప్రస్తుతం బయటకు అధికారికంగా రావడం లేదు కాని ఏ సమయంలో అయినా వారిద్దరు అధికారికంగా తమ విడాకుల విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
one more couple of tollywood going to Divorce
టాలీవుడ్ Tollywood కు చెందిన ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన అంటే అందరికి గౌరవం.. అలాంటి ఆయన కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగబోతున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు మరియు ఇతరుల అంతా కూడా అయ్యో అంటున్నారు. ఇలాంటి ఒక సంఘటన ఆయనకు జరగడం విచారకరం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆయన మాత్రం ఇప్పటి వరకు ఈ విషయం ఎవరితో కూడా మాట్లాడటం లేదు. ఇండస్ట్రీ లో ఈ విషయం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి కాని అసలు విషయం ఏంటీ అనేది మాత్రం వారు నోరు తెరిస్తే కాని తెలియదు. విడాకులు ఇతర భాషల వారికి కామన్ కాని.. మనకు ఇలాంటి వార్తలు కాస్త ఇబ్బందిగానే ఉంటాయి. మరి ఆ స్టార్ కు ఎంతటి బాధను కలిగించాయో అర్థం చేసుకోవచ్చు.
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
This website uses cookies.