Pawan kalyan Bheemla Nayak Title Song Released
Pawan kalyan Bheemla Nayak: ఈ రోజు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు Pawan kalyan Bheemla Nayak Title. దాంతో గత కొన్ని రోజులుగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులు మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్, సినీ, రాజకీయ వర్గాలు పవర్ స్టార్ బర్త్ డేకి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్న పవన్, ప్రస్తుతం మరో నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు.
Pawan kalyan Bheemla Nayak Title Song Released
అందులో ‘భీమ్లా నాయక్’, Pawan kalyan Bheemla Nayak Title ‘హరి హర వీరమల్లు’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఒక సినిమా మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియం’ కాగా, ఒక సినిమా క్రిష్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. కాగా తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ రచన, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు.
Pawan kalyan Bheemla Nayak
యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘భీమ్లా నాయక్’ Pawan kalyan Bheemla Nayak Title ఫస్ట్ గ్లంప్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Pawan kalyan Bheemla Nayak Title Song Released
ఇదే క్రమలో తాజాగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి థమన్ సంగీతం అందించిన టైటిల్ ట్రాక్ విడుదల చేశారు. ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. నిన్న రాత్రి నుంచే సోషల్ మీడియాలో షేర్ చేసిన లిరిక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సాంగ్ దూసుకుపోతూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.