
Pawan Kalyan gets problems with naresh
Naresh : కొద్ది రోజులుగా నరేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తనకి విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్రా లోకేష్‌తో రాసలీలలు సాగిస్తున్నాడని ఆరోపిస్తూ అనేక విషయాలను బయటపెట్టింది రమ్య. రీసెంట్‌గా నరేష్ తన ప్రేయసి పవిత్రా లోకేష్‌తో హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికేయడంతో.. రమ్య చేతిలో నుంచి చెప్పుదెబ్బల్ని తప్పించుకున్నాడు నరేష్. వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతుంది. నరేష్-పవిత్రలు ఇటీవల మ్యారేజ్ చేసుకున్నారని, త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. నరేష్ తల్లి విజయ నిర్మలకు మాటిచ్చానని, నరేష్‌ని వదిలే ప్రసక్తే లేదని తెలిపింది రమ్య.
పవిత్ర తమ లైఫ్‌లోకి వచ్చి నరేష్‌కి తనకు మధ్య చిచ్చు పెట్టిందని, తమని విడిపోయేలా చేసిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. బెంగుళూరులో ఓ హోటల్‌లో ఏకంగా పవిత్రపై రమ్య రఘుపతి చెప్పుతో కొట్టేందుకు సిద్ధమయ్యింది. అయితే నరేష్‌పై తెగ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు చర్చనీయాంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల నాని హీరోగా నటించిన `అంటే సుందరానికి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు.`అంటే సుందరానికి` సినిమాలో నరేష్ కీలక పాత్ర పోషించారు. దీంతో సినిమాలో నటించిన నటీనటుల గురించి కూడా పవన్ మాట్లాడారు. అందులో భాగంగా నరేష్ ప్రస్తావన వచ్చింది.
Pawan Kalyan gets problems with naresh
నరేష్ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు పవన్. ఆయనది గొప్ప వ్యక్తిత్వమని, తాను సినిమాల్లోకి రాకముందు నుంచి నరేష్ తెలుసని, చెన్నైలో పక్క పక్కనే ఉండేవాళ్లమని చెప్పారు. ఆయన వ్యక్తిత్వం చాలా బలమైనదని, నరేష్ నటన బాగుంటుందని ప్రశంసలు కురిపించారు. ఆకాశానికి ఎత్తేశారు. నరేష్‌పై పవన్ ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం మెగా ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేసింది. అయితే తన వ్యక్తిత్వంతో ఇప్పుడు అందరి విమర్శలు పొందుతున్న నరేష్ వలన పవన్ కళ్యాణ్‌ని కూడా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.