
pawan kalyan heroin as prabhas sister
Prabhas : అంతకుముందు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, వదిన పాత్రలు చేస్తూ చాలామంది హీరోయిన్స్ మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాల భామ భూమిక. ఇప్పటికే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలలో పాత్రలు చేసింది. భూమిక గతంలో నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో హీరోకి వదినగా నటించింది.
అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు అక్కగా ధోని సినిమాలో నటించింది. అయితే భూమిక త్వరలోనే మరో స్టార్ హీరోకి అక్కగా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ఎంత పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాడో మనకు తెలిసిందే ఒకపక్క ప్రాజెక్ట్ కే మరోపక్క సలార్ సినిమా చేస్తూ మధ్యలో మారుతి తీయబోయే సినిమాని స్టార్ట్ చేశాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాజా డీలక్స్ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కాబోతోంది.
pawan kalyan heroin as prabhas sister
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి అక్కగా ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ లక్కీ హీరోయిన్ అయినా భూమిక నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ ప్రయత్నించిన మారుతి చివరికి భూమికని సెలెక్ట్ చేశాడు. అయితే ప్రభాస్ హైట్ కి వేయిట్ కి భూమిక సెట్ అవ్వదని, ఇదేం కాంబినేషన్ అని కొందరు కామెంట్లు చేయడంతో ఈ న్యూస్ వైరల్ అయింది. పవన్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భూమిక ఇప్పుడు ప్రభాస్ మూవీ లో అక్క గా నటిస్తున్న విషయం తెలుసుకున్న కొందరు నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మరి నిజంగా ఆ సినిమాలో ప్రభాస్ కు అక్కగా భూమిక నటిస్తుందో లేదో వేచి చూడాలి.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.