
Pawan Kalyan : శంకర్ తో పవన్ సినిమా ఎలా మిస్ అయ్యింది.. పీక్స్ లో ఉన్నా కూడా పవర్ స్టార్ ఎందుకు కాదన్నాడు..?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొన్నటిదాకా బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఆయన తన మార్క్ చూపించడం మొదలుపెట్టారు. పవన్ తో చేసే డైరెక్టర్ ఎవరైనా సరే అతనికి సూపర్ క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి పవన్ తో సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా మిస్ అయిందని ఎంతమందికి తెలుసు. అవును అది నిజమే శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉన్నా కూడా మిస్ అయింది.కామినేషన్ సెట్ అవ్వకపోవటానికి కారణం ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. సౌత్ లో స్టార్ డైరెక్టర్గా శంకర్ పానంటే లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు ఆయన సినిమాలన్నీ సామాజిక అంశాలతో నిండి ఉంటాయి. అలాంటి డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ లో రిజల్ట్ ఉండేది. కానీ ఆ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ చేశాడట పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా తెలిసినవారు ఆయన ఎంత నిజాయితీపరుడు అన్నది చెప్తుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తానంటే ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ శంకర్ సినిమా చేయకపోవడానికి గల కారణాలు బయటికి వచ్చాయి. సినిమాల్లో హీరోగా అందరికీ మంచి చేయడం కాదు నిజ జీవితంలో చేయాలనే ఉద్దేశంతో శంకర్ సినిమా కాదనుకున్నారట పవన్ కళ్యాణ్.
Pawan Kalyan : శంకర్ తో పవన్ సినిమా ఎలా మిస్ అయ్యింది.. పీక్స్ లో ఉన్నా కూడా పవర్ స్టార్ ఎందుకు కాదన్నాడు..?
శంకర్ సినిమాలో హీరోలందరూ ఎంతో నిజాయితీపరులుగా కనిపిస్తారు నన్ను తీసిన సినిమాలో ప్రతి హీరో కూడా సామాజిక స్పృహతో దేశ భక్తితో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోరుకుంటారు. అయితే అది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చేయాలనే అనుకున్నాడు. అందుకే జనసేన అనే పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాలుగా కష్టపడి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా తన సేవలను అందిస్తున్నాడు. అయితే శంకర్ తో పవన్ సినిమా మిస్ అయింది అని తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం చాలా అప్సెట్ లో ఉన్నారు. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు.
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…
Vomiting : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…
PM Kisan : భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం…
This website uses cookies.