Home » Entertainment » Payal Rajput Counter To Anchor In Mangalavaram Movie Interview
Entertainment

Payal Rajput : నా ఒళ్లు నా ఇష్టం.. నేను విప్పి చూపిస్తే మీకేంటి నొప్పి.. పాయల్ రాజ్ పుత్ కౌంటర్ కు బిత్తరపోయిన యాంకర్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: November 11, 2023 5:55 pm
Advertisement

Payal Rajput : పాయల్ రాజ్ పుత్ గురించి తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత తనకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది కానీ.. తనకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. తను చాలా సినిమాల్లో నటించింది. కానీ.. ఆర్ఎక్స్ 100 సినిమాకు వచ్చినంత క్రేజ్ తనకు మరే సినిమాతో రాలేదు. ఆర్ఎక్స్ 100 సినిమాకు దర్శకత్వం వహించింది అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలోనే వస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం. ఆ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఏ రేంజ్ లో నటించిందో అదే రేంజ్ లో ఈ సినిమాలోనూ నటించింది పాయల్ రాజ్ పుత్.

Advertisement

పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలోనూ చాలా గ్లామర్ గా కనిపించింది. ఆ సినిమా దీపావళి కానుకగా.. నవంబర్ 17న విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ.. పాయల్ నడుమునే కావాలని సినిమాల్లో చూపిస్తున్నారా? అంటే.. అవును.. నాకు నడుము అంటే ఇష్టం అందుకే పాయల్ నడుము చూపించాను అంటాడు అజయ్. నా నడుము కోసమే ఈ సినిమాలో తీసుకున్నారా అంటూ పాయల్ ఫన్నీగా అడుగుతుంది అజయ్ ని. అసలు మీరు సినిమాల్లో కేవలం హీరోయిన్స్ నడుమే ఎందుకు చూపిస్తారు.. అంటే నాకు హీరోయిన్స్ నడుము చూపించడం ఇష్టం. అందుకే చూపిస్తా అంటాడు అజయ్ భూపతి.

Payal Rajput : మరోసారి హద్దులు చెరిపేసిన పాయల్ రాజ్ పుత్

ఈ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ మరోసారి హద్దులు చెరిపేసింది. ఆర్ఎక్స్ 100 కంటే కూడా ఎక్కువ గ్లామర్ తో ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ లో కూడా తన నడుము చూపించిన విషయం తెలిసిందే. బట్టలు లేకుండా కూడా కనిపించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి