payal rajput enjoys with animals
Payal Rajput : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం తెగ పెరిగింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తెగ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నారు. క్యూట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఏ రేంజ్‌లో వాడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సాదాసీదాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. దీంతో మరింత ఉత్సాహంగా ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ జూకి వెళ్లి అక్కడ జంతువులతో తెగ సందడి చేసింది.
తాబేలులా పాకడంతో పాటు జిరాఫీలకు ఫుడ్ పెడుతూ తెగ సందడి చేసింది పాయల్. ఎక్కడకి వెళ్లిన ఈ అమ్మడి రచ్చ ఓ రేంజ్‌లో ఉండడం ఖాయమని నెటిజన్స్ అంటున్నారు. పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, కన్నడలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా తమిళంలో నటించిన ‘గోల్ మాల్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోషూట్లతో సినిమా ప్రమోషన్ చేసుకుటోంది. వైవిధ్యమైన డ్రెస్సులలో ఫొటో షూట్స్ చేస్తూ తెగ రచ్చ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. పాయల్ ఏ పిక్ షేర్ చేసిన నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంది.
payal rajput enjoys with animals
పాయల్ ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత ఎన్టీఆర్ : కథానాయకుడు, సీతా, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామా, డిస్కో రాజా వంటి మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో వరుస సనిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా గోల్ మాల్’ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటించింది పాయల్. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా జీవా, మిర్చి శివ, పాయల్ రాజ్‌పుత్ మరియు తాన్య నటించారు. రజనీకాంత్ రచయిత కాగా కన్నడ చిత్రం చారులత దర్శకుడు పొన్ కుమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.