Home » Entertainment » Payal Rajput Instagram Video
Entertainment

Payal Rajput : హాట్ అందాలు ఎరవేస్తూ.. అద్దం ముందర నిలబడి మురిసిపోతున్న పాయల్

Authored By
mallesh
The Telugu News | Published on: October 4, 2021, 5:45 pm
Advertisement

Payal Rajput : అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ పాయల్ రాజ్‌పుత్. పంజాబీ, తెలుగు చిత్రాల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ కన్నడ భాషలోనూ ఎంట్రీ ఇవ్వబోతుంది. బోల్డ్ రోల్స్ ప్లే చేయడంలో తనను మించిన హీరోయిన్ లేదని అనిపించుకుంది పాయల్ రాజ్‌పుత్.పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటుంది.

Advertisement

payal rajput instagram Video

Payal Rajput : అద్దంలో అందాలు చూసుకుని అసూయ పడుతున్న పాయల్..!

ఈ క్రమంలోనే హాట్ ఫొటోషూట్స్ షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా గోవా డైరీస్ హ్యాష్ ట్యాగ్‌తో ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్ స్టా వేదికగా పంచుకుంది పాయల్. ఈ వీడియోలో పాయల్ రాజ్‌పుత్ సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తూనే బ్లూకలర్ డ్రెస్‌లో మెరిసిపోతున్నది పాయల్. అందంలో అందాలను చూసుకుంటూ మురిసిపోతున్న ఈ భామ షేర్ చేసిన వీడియోను చూసి నెటిజన్లు హాట్ గర్ల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్, బ్యూటిఫుల్ హీరోయిన్ అని పోస్టులు పెడుతూ పాయల్ షేర్ చేసిన వీడియోకు లైక్స్ కొడుతున్నారు.

Advertisement

payal rajput latest pics viral

అపర్ణ ఫ్యాషన్స్ వారు డిజైన్ చేసిన డ్రెస్‌ను ధరించినట్లు పాయల్ పేర్కొంది. గోవాలో టైం స్పెండ్ చేసినప్పటి వీడియోను ప్రజెంట్ పాయల్ షేర్ చేసినట్లు అర్థమవుతున్నది. ఇకపోతే పాయల్ రాజ్‌పుత్ తెలుగులో ప్రస్తుతం ‘కిరాతక’ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘హెడ్ బష్’ అనే చిత్రంతో శాండల్ వుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ భామ. ఇక ‘అనగనగా ఓ అతిథి’ అనే చిత్రంతో పాయల్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో పాయల్ బోల్డ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

Payal Rajput Amazing Images

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి