Home » Entertainment » Payal Rajput Latest Pics Viral On Instagram
Entertainment

Payal Rajput : బ్లూ డ్రెస్ లో పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలు.. హ్యాండ్ బ్యాగ్ ప‌ట్టుకుని

Authored By
mallesh
The Telugu News | Published on: June 25, 2022, 5:30 pm
Advertisement

Payal Rajput : ఒక్క సినిమాతో స్టార్ అయిపోయింది పాయ‌ల్ రాజ్ పుత్. కార్తీక్ హీరోగా ఆర్ ఎక్స్ 100 సినిమాలో న‌టించి యుత్ కి బాగా ద‌గ్గ‌రైంది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ.. ఆ స్థాయిలో ఏ ఒక్క సినిమా కూడా ఆడ‌లేదు. దీంతో అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. బోల్డ్ అని ముద్ర ప‌డిపోవ‌డంతో అలాంటి సినిమా అవ‌కాశాలే ఎక్కువ‌గా వ‌స్తాయి. ఆ త‌ర్వాత న‌టిచిన ఆర్డీఎక్స్ లవ్ సినిమా మెప్పించ‌లేక‌పోయింది. ఇక‌ రవితేజతో డిస్కో రాజా, వెంకీ మామలో వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్నా అవ‌కాశాలు మాత్రం రాలేదు.

Advertisement

అలాగే సీత మూవీలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ తో ఓ స్పెష‌ల్ సాంగ్ లో కూడా ఆడిపాడింది. అయితే ప్రస్తుతం కిరాతక,, తీస్మార్ ఖాన్ లాంటి సినిమాల్లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక పాయ‌ల్ అందాల అరాచ‌కం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అందాల ఆర‌బోత‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాదు పాయ‌ల్. వ‌రుస ఫొటో షూట్స్ తో హాట్ హాట్ అందాల‌తో సెగ‌లు పుట్టిస్తోంది. జారిపోతున్నక్యాస్టుమ్, ష‌ర్ట్ బ‌ట‌న్స్ విప్పి షో చేయ‌డంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. అలాగే ఈ ముద్దుగుమ్మ పంజాబీ నటుడు, గాయకుడు అయిన సౌరబ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

payal rajput latest pics viral on Instagram

Advertisement

కొంత కాలంగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. అప్పుడప్పుడూ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌దో పంచుకుంటోంది. ఇక ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను నెట్టింట్లో పంచుకుంటూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ప్ర‌స్తుతం పాయ‌ల్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోస్ వైర‌ల్ అవుతున్నాయి. బ్యూ గౌనులో బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ప‌ట్టుకుని స్ట‌న్నింగ్ లుక్స్ తో అద‌ర‌గొడ‌తోంది. దీంతో నెటిజ‌న్లు గుడ్ లుకింగ్, హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి