payal Rajput : ఇదేం డ్రెస్‌రా బాబోయ్ అంతా కనిపిస్తోంది.. పాయల్ అందాల విందు

Payal Rajput :  పాయల్ రాజ్‌పుత్ చేసే అందాల విందు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది బిగ్ స్క్రీన్ అయినా సోషల్ మీడియా అయినా సరే పాయల్ వేసే అందాల వల, చేసే స్కిన్ షో ఓ లెవెల్‌లో ఉంటుంది. పాయల్‌కు సోషల్ మీడియాలో ఎక్కువగా నెగెటివిటీ ఉంటుంది.

payal rajput latest pics viral

 

ఆమె ఏం చేసినా కూడా కార్నర్ చేసే ఓ సెక్షన్ ఉంటుంది. పాయల్ మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆమె చేసే చేష్టలను నెటిజన్లు ఏకిపారేస్తుంటారు.ఆ మధ్య హద్దులు దాటేలా అందాలను ప్రదర్శించిన సమయంలోనూ ట్రోలింగ్ జరిగింది. ఇక కరోనా పరీక్షలు చేయించుకున్న సమయంలో చేసిన ఎక్స్ ట్రాలు కూడా వైరల్ అయ్యాయి.

payal rajput latest pics viral

పాయల్ అందాల విందు payal Rajput

payal rajput latest pics viral

ఆ ట్రోలింగ్ మీద పాయల్ స్పందించింది. తనకు చిన్నప్పటి నుంచి సూదులు, ఇంజక్షన్‌లు అంటే భయమని, తానేమీ ఓవర్ యాక్షన్ చేయలేదని, ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని పాయల్ పేర్కొంది. అయితే తాజాగా పాయల్ వేసిన డ్రెస్ మరోసారి హాట్ టాపిక్ అయింది.నిన్నంతా కూడా పాయల్ కేసుకు సంబంధించిన వార్తలే హల్చల్ చేశాయి.

 

payal rajput latest pics viral

 

పెద్దపెల్లిలో షాపింగ్ మాల్‌కు వెళ్లిన పాయల్.. కరోనా నిబంధనలు పాటించలేదని కేసు పెట్టేశారు. అలా మొత్తంగా పాయల్ పేరు వార్తల్లోకి ఎక్కింది. అయితే తాజాగా పాయల్ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డ్రెస్ వేసుకున్నా కూడా వేసుకోనట్టు ఉంది. లోపల అంతా కనిపిస్తూనే ఉంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. పాయల్ లోపలి అందాలు ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి.

Recent Posts

Numerology : న్యూమరాలజీ ప్రకారం ముక్కు మీద కోపం ఉంటే… ఇలా నియాంత్రిచండి….?

Numerology : న్యూమరాలజి ప్రకారం సంఖ్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి భవిష్యత్తు తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు, పేర్లు…

14 minutes ago

Etela Rajender : ప్రతి ఒక ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేదం ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…

8 hours ago

Uppal : ఉప్పల్ తిప్పల్ తీరినట్టే.. ఫ‌లించిన పరమేశ్వర్ రెడ్డి కృషి

Uppal  : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…

9 hours ago

Gut Health : ఈ కడుపు నుంచి ఇలాంటి శబ్దాలు రావడం మీరు గమనించారా… ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా…?

Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…

9 hours ago

Snake : ఇదేం దారుణం.. కర్రీ ప‌ఫ్‌లో పాము పిల్ల క‌నిపించే స‌రికి..!

Snake  : మహబూబ్‌నగర్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్‌ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…

10 hours ago

Oily Skin : మీ చర్మం జిడ్డు పట్టి ఉంటుందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీల మీల మెరిసే తాజా చర్మం మీ సొంతం…?

Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…

19 hours ago

Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా… శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా… ప్రాణాలకే ముప్పు…?

Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…

20 hours ago

Early Puberty : ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు… కారణం ఏమిటి తెలుసా…?

Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…

21 hours ago