Home » Entertainment » Payal Rajput Middi Photos
Entertainment

Payal Rajput : షార్ట్ మిడ్డీలో తొడలు చూపుతూ కైపిక్కిస్తోన్న పాయల్ రాజ్‌పుత్..

Authored By
mallesh
The Telugu News | Published on: November 18, 2021, 8:15 am
Advertisement

Payal Rajput : ఢిల్లీ భామ పాయల్ రాజ్‌పుత్.. ఫస్ట్ ఫిల్మ్ ఆర్ ఎక్స్ 100 తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కథా బలమున్న చిత్రాలతో పాటు బోల్డ్ క్యారెక్టర్స్ చేయగల సత్తా తనకుందని నిరూపించుకుంది అందాల ముద్దుగుమ్మ పాయల్. ఈ చిత్రానికి ముందర పంజాబీ, హిందీ భాషల్లో చిత్రాలు చేసిన ఈ భామ ప్రజెంట్.. తెలుగు, హిందీ, పంజాబీ, కన్నడ భాషల్లో చిత్రాలు చేస్తోంది.

Advertisement

Payal Rajput : అందాలు ఆరబోసి.. కుర్రకారు మతి పోగొడుతున్న పాయల్..

పాయల్ రాజ్‌పుత్ సినమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఈ భామ ‘ఆహా’ ఒరిజినల్ టాక్ షో ‘సర్కార్’కు హాజరైన సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోల్లో పాయల్ రాజ్‌పుత్ వెరీ గ్లామరస్‌గా కనబడుతోంది. షార్ట్ మిడ్డీ విత్ బ్లేజర్‌తో టాక్ షోకు హాజరైన పాయల్ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

payal rajput middi photos

Advertisement

నావి బ్లూ కలర్ డ్రెస్‌లో మిడ్డీలతో మోకాలు, తొడ అందాలు చూపుతూ పాయల్ రాజ్‌పుత్ రచ్చరచ్చ చేస్తోంది. ఇక ఈ ఫొటోలు చూసి పాయల్ వెండితెరపైనే కాదు బుల్లితెరపైన, ఓటీటీలోనూ హీట్ పెంచగలదని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ భామ్ ఆహా ఒరిజినల్  త్రీ రోజెస్లో  ఓ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ షా రెబ్బా, పూర్ణతో కలసి పాయల్ రాజ్ పుత్ అందులో నటించింది. వెరీ మోడ్రన్ గర్ల్‌గా అందులో కనబడింది. పాయల్ రాజ్‌పుత్ అప్పట్లోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలసిందే. అది కూడా ‘ఆహా’లోనే కావడం విశేషం.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి