payal rajput shared a interesting post on her social media
Payal Rajput : తొలి సినిమాతో ఫేమస్ అయి నిలదొక్కుకుంటున్న హీరోయిన్స్ కొందరే ఉంటారు. అందులో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అలా వచ్చి రాగానే తన అందాలతో యూత్ ఆడియన్స్‌కి గాలం వేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాట్ బ్యూటీగా వరుస ఆఫర్స్ చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఐటెం సాంగ్ చేయడంలోనూ తనది ప్రత్యేకమైన శైలి అని నిరూపించుకున్న పాయల్.. అటు సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది.
payal rajput shared a interesting post on her social media
ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంటోంది. రెగ్యులర్ సినిమా అప్‌డేట్స్ ఇస్తూ నెటిజన్ల దృష్టి తన సోషల్ మీడియా ఖాతాలపై పడేలా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాయల్ షేర్ చేసిన ఓ పిక్ పలువురిని ఆలోచనలో పడేసింది. ఈ సారి హాట్ విషయాలను పక్కనబెట్టి సమాజంలో రెగ్యులర్‌గా జరుగుతున్న ఓ తంతంగం గురించి పోస్ట్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
payal rajput shared a interesting post on her social media
సాధారణంగా ఎవ్వరైనా సరే కూరగాయల బండి దగ్గరో, ఫుట్‌పాత్ మార్కెట్‌లో వస్తువులు కోనేట్టప్పుడో బేరమాడుతారు తప్ప.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్ వెళ్ళినప్పుడు మాత్రం ఎంత కాస్లీ అయినా సరే అక్కడ పేర్కొన్నంత సొమ్ము చెల్లిస్తుంటారు. ఇదే విషయాన్ని ఫోకస్ చేసిన పాయల్.. ఫుట్‌పాత్ మార్కెట్‌లో కాదు బేరమాడేది, పెద్ద షాపింగ్ మాల్స్‌లో బేరమాడండి అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ చేసిన నెటిజన్లు సూపర్ అంటూ కితాబిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది పాయల్ రాజ్‌పుత్.
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
This website uses cookies.