Home » Entertainment » Payal Rajput Shared Her Recent Photos
Entertainment

Payal Rajput : వామ్మో పాయ‌ల్ ఏంది ఇది.. షర్ట్ విప్పేసి అంతా చూపించేసిన భామ..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 18, 2021, 9:30 pm
Advertisement

Payal Rajput : చన్న మెరయా అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది ఢిల్లీ భామ పాయల్ రాజ్‌పుత్. ఈ సుందరి వీరే కి వెడ్డింగ్ అనే చిత్రంతో బాలీవుడ్‌లో, ఆర్ ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్‌లో డెబ్యూ అయింది. ప్రజెంట్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ భామ.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన్ అప్‌డేట్స్ ఇస్తుంటుంది పాయల్.

Advertisement

Payal Rajput : తన అందానికే తానే వల వేసుకున్న పాయల్ రాజ్‌పుత్..

payal rajput shared her recent photos

తాజాగా ట్విట్టర్ వేదికగా సూపర్ గ్లామరస్ ఫొటో ఒకటి ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది ఈ సుందరి. సదరు ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఆ ఫొటోలో పాయల్ రాజ్‌పుత్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నప్పటికీ లోపలి ఎద అందాలతో పాటు నాభి, నడుము అందాలను కంప్లీట్‌గా బయటపెట్టేసి నెట్టింట హీట్ పెంచేస్తోంది.

Advertisement

షర్ట్ లోపల వల(నెట్) వంటిది ధరించిన ఈ భామ ఫొటోలో తన స్కిన్ టోన్ కలర్‌ను చూపించేస్తూ భారీ ఎద, నాభి అందాలను బయటపెట్టేసి.. సిల్కీ హెయిర్‌ను టచ్ చేస్తూ ఫొటోకు ఫోజిస్తూ హోయలు పోయింది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  హీరోయిన్, బ్యూటిఫుల్, ఢిల్లీ అందాలు’ అని కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రజెంట్ ‘ఏంజెల్, కిరాతక, హెడ్ బష్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి