Categories: EntertainmentNews

Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో ఎవరు పనిచేయాలని అనుకోవట్లేదా.. పనోళ్లు దొరక్క వాళ్ల ఇబ్బందులా..?

Mohan Babu : మంచు ఫ్యామిలీలో గొడవల విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవను మీడియా ప్రసారం చేయడాన్ని కలెక్షన్ కింగ్ సీరియస్ అవగా ఒక రిపోర్టర్ చెవికి గాయం చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత ఇష్యూ సీరియస్ కాకుండా మోహన్ బాబు ఇంట్లోనే సమస్యకు పరిష్కారం చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఐతే మనోజ్ ఇంటి జెనరేటర్ లో విష్ణు షుగర్ పోశాడని మంచు మనోజ్ మరోసారి గొడవ చేయగా మళ్లీ పోలీసుల దాకా ఫిర్యాదు వెళ్లిందని టాక్. ఐతే ఈ విషయంపై మొదటిసారి స్పందించిన మంచు మోహన్ బాబు సతీమణి నిర్మలా దేవి విష్ణు తన బర్త్ డే కేక్ కట్ చేశాడు తప్ప మనోజ్ చెప్పినట్టు జెనరేటర్ లో షుగర్ ఏమి పోయలేదని అన్నాడు. ఐతే ఆమె రిలీజ్ చేసిన లెటర్ లో ఒక విషయం భాగా హైలెట్ అవుతుంది. అదేంటి అంటే మోహన్ బాబు జల్ పల్లి ఇంట్లో పనిచేసేందుకు పని వాళ్లు ఎవరు అంతగా ఆసక్తి చూపించట్లేదని.. పని వాళ్లు అనాసక్తిగా ఉన్నారని నిర్మలా దేవి రాసుకొచ్చారు.

Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో ఎవరు పనిచేయాలని అనుకోవట్లేదా.. పనోళ్లు దొరక్క వాళ్ల ఇబ్బందులా..?

Mohan Babu పని వాళ్లు ఎవరు అక్కడ పనిచేయాలని..

మంచు వారి అన్నదమ్ముల ఫైట్ లో పని వాళ్లను బలి చేస్తూ వారి మీద చేయి చేసుకుంటారన్న వాదన ఉంది. అందుకే పని వాళ్లు ఎవరు అక్కడ పనిచేయాలని అనుకోవట్లేదని అంటున్నారు. ఉన్న పని వాళ్లు కూడా మానేశారని.. విష్ణు, మనోజ్, మోహన్ బాబుల మధ్య గొడవల కారణంగా పనోళ్లు ఎవరు అక్కడ పని చేయాలని అనుకోవట్లేదట. ఎందుకంటే ముగ్గురిలో ఎవరికి కోపం వచ్చినా కూడా పనోళ్ల మీద ప్రతాపం చూపిస్తారన్న టాక్ ఉంది.

అందుకే మోహన్ బాబు ఇంట్లో పని చేయడానికి ఎవరు సాహసం చేయట్లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల వల్ల ఇన్నాళ్లు ఆయన తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి. తనయులిద్దరినీ ఒకచోటకు తెచ్చి ఈ సమస్యకి పర్ష్కారం చూపకపోతే మాత్రం కచ్చితంగా ఈ ఇష్యూ మరింత పెద్దదయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

23 minutes ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

1 hour ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

2 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

3 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

4 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

5 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

6 hours ago