pooja hegde beautiful pics
Pooja Hegde: బుట్టబొమ్మ ‘పూజా హెగ్డే’గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ సుందరి తెలుగులో ‘ఒక లైలా కోసం’మూవీలో అక్కినేని నట వారసుడు ‘నాగ చైతన్య’కు జోడిగా నటించిన విషయం తెలిసిందే. తొలి సినిమాతో ఈ అమ్మడుకు మంచి పేరు వచ్చినా బాక్సీఫీసు వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన ‘ముకుంద’లో గ్లామర్ రోల్ చేసిన పొడుగు కాళ్ల సుందరి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
పూజా నటించిన సినిమాలకు వరుసగా నెగెటివ్ టాక్ రావడంతో ‘ఐరన్ లెగ్’అని పేరు తెచ్చుకుంది ఈ సుందరి.ఆ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవిందసమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురము’లో మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ సెక్సీ సుందరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘బుట్టబొమ్మ’సాంగ్‌లో బన్నీతో కలిసి పూజా వేసిన స్టెప్పులకు పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ వచ్చేసింది.
pooja hegde beautiful pics
ఈ మధ్యే అక్కినేని అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ క్యూట్ అండ్ హాట్ భామ్.ఇకపోతే పూజా సినిమా సినిమాకు ఏ మాత్రం గ్యాప్ దొరికిన తెగ ఏంజాయ్ చేస్తుంటుంది. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటుంది. తాజాగా బీచ్ లో మునిగి తేలుతూ బికినీతో తన అందాలను ఆరబోసింది. బ్రౌన్ కలర్ బికినీ వేసుకుని చేతిలో గ్లాసు పట్టుకుని ఫోటోకు ఫోజులిచ్చింది.
బీచ్‌లో ఎంజాయ్ అనంతరం అలసిపోతే ఎనర్జీకోసం డ్రిక్స్, సీ ఫుడ్, ప్రూట్స్‌ను కూడా పక్కనే పెట్టుకుంది. ప్లేన్ అండ్ బ్లూ బ్యాక్ గ్రౌండ్‌లో కత్తిలాంటి చూపులతో మత్తెక్కిస్తోంది బుట్టబొమ్మ.. ఈ పిక్‌ను చూసిన వాళ్లు వెకేషన్ ఎలా ఎంజాయ్ చేయాలో పూజా డెమో ఇచ్చిందని మాట్లాడుకుంటున్నారు.
Credit Card : క్రెడిట్ కార్డు వినియోగదారులకు జూన్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.…
New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా…
Today Gold Rate : ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం…
Saturn Transits Into Pisces : నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం, నీతి, నిజాయితీలతో వ్యవహరించే రాశి శని. ప్రతి…
Cucumber Juice Benefits : వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శక్తి స్థాయిలు, చర్మ ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడంలో…
Benefits Of Lychee : లిచీ అనేది సోప్‌బెర్రీ కుటుంబం (సపిండేసి)కి చెందిన తినదగిన కండగల పండు. ఈ తీపి…
Vitamin B12 Deficiency : విటమిన్ బి12 లోపం నిశ్శబ్దంగా మీ మానసిక స్థితిని, శక్తి స్థాయిలను అలాగే రోజువారీ…
Hair Falling : కాలేయం మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది హానికరమైన పదార్థాలను నిర్విషీకరణ (విష…
This website uses cookies.