Rashmika Mandanna Vs Pooja Hegde remuneration for there new films
Pooja Hegde: పూజా హెగ్డే, రష్మిక మందన్న ప్రస్తుతం ఈ ఇద్దరి భామల మధ్య కాంపిటీషన్ చాలా ఉంది. ఈ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్‌గా మారారు. అయితే నేషనల్ క్రష్మిక రష్మిక మందన్న వర్సెస్ పూజా హెగ్డే మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముదిరిపాకాన పడినట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే ఎప్పుడు ఏదో ఒక హీరోయిన్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. గతంలో సమంతకు ఆమె మధ్య లేనిపోని పొరాపొచ్చాల వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా కూడా ఇద్దరి అభిమానుల మధ్య పెద్ద పెద్ద మాటల యుద్ధాలే నడిచాయి.
ఇప్పుడు రష్మిక వర్సెస్ పూజా హెగ్డే అన్నచందాన మారింది. సౌత్‌లో టాలీవుడ్‌ను కమ్మేసిన రష్మిక అటు బాలీవుడ్‌లో కూడా ఫుల్ బిజీ అయిపోతోంది. ఇదే పూజా అవకాశాలకు గండి కొట్టేస్తోంది. చివరకు రష్మిక సౌత్‌లో మంచి అవకాశాలు వస్తున్నా కాదనుకుని మరీ బాలీవుడ్‌కే జై కొడుతోంది. పుష్పతో రష్మికు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో మిషన్ మజ్ను , గుడ్ బై, యానిమల్ సినిమాలు చేస్తోంది. అయితే పూజా ఖాతాలో పడాల్సిన ఈ సినిమాలు అన్నీ ఇప్పుడు రష్మిక ఖాతాలో పడుతున్నాయి.
Pooja Hegde fight with Rashmika Mandanna
దీంతో రష్మిక వర్సెస్ పూజా మధ్య ఇప్పుడు సౌత్ టు నార్త్ ఎక్కడ చూసినా ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోందంటున్నారు. రష్మిక బాలీవుడ్ మీద పూర్తిగా దృష్టి పెడుతుండడంతో పూజా హెగ్డే తెలుగు సినిమాలు ఒప్పుకుంటుందని అంటున్నారు. బాలీవుడ్ డెబ్యూ మూవీ మెహంజోదారో తన కెరీర్‌లోనే చేసిన చెత్త సినిమా అనడంతో బాలీవుడ్ మేకర్స్ ఆమెపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూజాకి తల పొగరు చాలా ఎక్కువ అని రానున్న రోజులలో టాలీవుడ్‌లో కూడా పెద్దగా అవకాశాలు రావని కొందరు చెప్పుకొస్తున్నారు.
Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పటికే హ్యూమర్‌కి సిగ్నేచర్…
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి…
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల…
This website uses cookies.