Pooja Hegde Gym Dress Up video viral
Pooja Hegde : పూజ హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో ఒకరు. పూజ పాప కు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. సినిమాల్లో హీరోయిన్లుగా చేయడం మాత్రమే కాదు. పలు మూవీల్లో ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూ బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. పాపులారిటీతో పాటుగా పైసలను వెనకేసుకుంటుంది. ఇక హీరోయిన్ అన్నాక జిమ్ కు వెళ్లడం బాడీని సరైన రీతిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల రోజుల్లో హీరోయిన్లు బాడీ షేపింగ్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కావున తరచూ జిమ్స్ కు వెళ్తూ వర్కౌట్లు చేస్తున్నారు.
పూజ హెగ్డే అందుకు ఏం మినహాయింపు కాదు. ఈ అమ్మడు కూడా జిమ్ కు వెళ్లి వర్కౌట్లు చేస్తోంది. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్కరూ తమ జీవితాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తమ రోజూ వారి జీవితంలో ఏం జరిగిందనేది అభిమానులకు చెప్పేస్తున్నారు. అలాగే పూజ పాపకు కూడా తన వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు..అలాగే ఒక వర్కౌట్ సెషన్ వీడియోను పూజ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో పూజ టైట్ గా ఉన్న ఎరుపు రంగు ప్యాంట్ వేసుకుంది. పేరుకు ఈ బట్టలు వేసుకుంది.
Pooja Hegde Gym Dress Up video viral
కానీ ఈ బట్టలు చాలా టైట్ గా ఉండడం వలన పూజ పరువాలు మొత్తం కనిపించేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ వీడియోకు అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూజను ఎప్పుడూ ఇలా చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. పూజ పాప స్పెషల్ సాంగ్ చేసిన ఎఫ్ 3 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటలో కూడా పూజ తన అందాలతో పిచ్చెక్కించింది. అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గకుండా అభిమానులను అలరిస్తూ వస్తోంది ఈ కన్నడ సుందరి.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.