
Pooja Hegde Gym video Viral
Pooja Hegde: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలకు బంగారంగా మారింది పూజా హెగ్డే. ఇప్పుడు అందరు హీరోలతో ఈ ముద్దుగుమ్మ జతకడుతూ మంచి హిట్స్ కొడుతుంది. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే త్వరలో రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలతో పలకరించనుంది. మరోవైపు తమిళంలో విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.మరోవైపు తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది.
అలాగే మున్ముందు పవన్ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌సింగ్`, బన్నీతో ఓ సినిమా చేయబోతుంది. చూస్తుంటే ఈ ఏడాది కూడా పూజా కాల్షీట్స్ ఫుల్ బిజీగా ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పూజా హెగ్డే తన గ్లామర్ షోతో రచ్చ లేపుతూ ఉంటుంది. ఆ మధ్య మాల్దీవులకి వెళ్లినప్పుడు బికినీలో ఈ అమ్మడు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాల్దీవులలో ఉన్నన్ని రోజులు గ్లామర్ ట్రీట్ అందిస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది.
Pooja Hegde Gym video Viral
ఫిజిక్ మెయింటైన్స్ విషయంలో పూజా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సమయం ఉన్నప్పుడల్లా వర్కవుట్స్ చేస్తూ జీరో సైజ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పాపులర్ ఇంటర్నేషనల్ ట్రైనర్ సమీర్ పురోహిత్ ఆధ్వర్యంలో ట్రైన్ అవుతుంది పూజాహెగ్డే. స్లో మోషన్ వర్కౌట్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది పూజా. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఈ స్లోమోషన్ వర్కౌట్స్ వల్ల ఎనర్జీ, స్ట్రెంన్త్ ని పొందడం సాధ్యమంటుంది పూజా.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.