pooja hegde photo viral
Pooja hegde : పూజాహెగ్దే.. ఈ పేరు సినీ ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్య యాక్ట్ చేసిన ఒక లైలా కోసం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బుట్టుబొమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా మారింది. 2014లో ఎంట్రీతోనే ఒకలైలా కోసం, ముకుంద మూవీల్లో నటించింది. మూడేండ్ల గ్యాప్ తర్వాత అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాథం మూవీలో యాక్ట్ చేసింది. అంతకు ముందు మూవీల్లో ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ..
దువ్వాడ జగన్నాథం మూవీలో తన అందాలను ఆరబోసింది.ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోయినా.. పూజాకు మాత్రం ఆఫర్స్ వరస కట్టాయి. ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబుతో కలిసి మహర్షి సినిమా చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అనంతరం గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి మూవీస్ తో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది ఈ భామ.
pooja hegde photo viral
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్, చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీస్‌లో యాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో కుర్రకారును కైపెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తోంది. దీనిని చూసిన నెటిజన్స్ చూపును తిప్పుకోలేకపోతున్నారు. కొంత మంది హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
This website uses cookies.