Home » Entertainment » Pooja Hegde Latest Photos In Viral 2
Entertainment

Pooja Hegde : వైట్ డ్రెస్‌లో పూజా హెగ్డే అందాల‌ను వ‌ర్ణించ‌త‌ర‌మా.. ఎంత క్యూట్‌గా ఉందో..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 2, 2022, 9:00 pm
Advertisement

Pooja Hegde: అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం కుర్ర‌కారుకి కంటిపై నిదుర లేకండా చేస్తుంది. చూడ‌చ‌క్క‌ని అందంతో అంద‌రి మ‌న‌సులు దోచేస్తున్న ఈ ముద్దుగుమ్మ అల.. వైకుంఠపురములో సినిమా సక్సెస్ అనంతరం అస్సలు తగ్గడం లేదు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా డీజే సినిమా అనంతరమే పూజ ఫేట్ మారిపోయింది. ఎప్పుడైతే బికినిలో దర్శనమిచ్చిందో అమ్మడి గ్లామర్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. పూజా న‌టించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ఇందులో ప్రేర‌ణ పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నుంది.

Advertisement

ఈ రోజు రాధే శ్యామ్ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ముంబైలో జ‌ర‌గ‌గా, ఈ ఈవెంట్‌కి పూజా స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసింది.వైట్ దుస్తుల‌లో అతిలోక‌సుంద‌రి మాదిరిగా క‌నిపించి అంద‌రి మ‌న‌సుల‌ని దోచేసుకుంది పూజా హెగ్డే. కుర‌చ దుస్తుల‌లో ఈ ముద్దుగుమ్మ అందాల ఆర‌బోత‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. స్ట‌న్నింగ్ లుక్స్ బాగున్నాయి పూజా అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. పూజా చేతిలో ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను చిత్రాలు పైన ఉన్నాయి. మ‌రోవైపు ‘బీస్ట్’ అంటూ తమిళ స్టార్ విజయ్ తో జోడి కడుతోంది.తాజాగా ఈ బ్యూటీకి మరోసారి అక్కినేని వారసుడితో జతకట్టే ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

pooja hegde latest photos in Viral

Advertisement

Pooja Hegde : పూజా ర‌చ్చ మాములుగా లేదు..

తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు విన్పిస్తోంది. వెంకట్ ప్రభు తాను రాసుకున్న కథలో మహిళా ప్రధాన పాత్రకు పూజ సరిగ్గా సరిపోతుందని భావించారట. అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్ బ్యూటీని ఎంపిక చేయాలనుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక మ‌హేష్‌, ప‌వ‌న్ సినిమాల‌లోను పూజా క‌థానాయిక‌గా న‌టించనుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి