Home » Entertainment » Pooja Hegde Latest Photos Viral
Entertainment

Pooja Hegde : పొట్టి డ్ర‌స్‌లో పైవ‌న్ని విప్పుతూ.. లోప‌లి అందాల‌న్ని చూపిస్తున్న పూజా హేగ్దే..!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 18, 2022 9:39 am
Advertisement

Pooja Hegde : హీరోయిన్ పూజా హెగ్డే,Pooja Hegde, గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా కరోనాకి ముందు కెరియర్ పరంగా మంచి ఊపు అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే చాలామంది దర్శకులకు మరియు నిర్మాతలకు లక్కీ హీరోయిన్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్.. త్రివిక్రమ్ మూడో సినిమా, హరీష్ పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. వీటితోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా చేస్తూ ఉంది. అయితే సల్మాన్ సినిమా యాక్షన్స్ సన్నివేశాలలో పూజా హెగ్డే కి కాల్ ఫ్రాక్చర్ కావడం తెలిసిందే.

Advertisement

దీంతో చాలా రోజులపాటు విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఈ పరిణామంతో మహేష్… త్రివిక్రమ్ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ వాయిదా పడటం జరిగింది. అయితే ఇప్పుడు పూజా హెగ్డే కోలుకోవడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఫోటోషూట్ లో కూడా పాల్గొంది. లేటెస్ట్ ఫోటో షూట్ లో… అందాల డోస్ విపరీతంగా పెంచింది. పొట్టి డ్రెస్ లో పైవన్నీ విప్పుతూ… లోపలి అందాలని చూపిస్తూ.. పూజా హెగ్డే ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. హాట్ లుక్స్ తో పాటు… తొడలు.. ఎద అందాలను చూపిస్తూ… అదరగొట్టే స్టిల్స్ ఇవ్వడం జరిగింది.

pooja hegde latest photos viral

Advertisement

దీంతో పూజ హెగ్డే ఇచ్చిన స్టిల్స్.. వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త వార్త వైరల్ అవుతూ ఉంది. మేటర్ లోకి వెళ్తే “కిసికా బాయ్ కిసికా జాన్” అనే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. దాదాపు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. అయితే ఈ షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్ తో పూజ హెగ్డే డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వస్తున్న వార్తలలో నిజమెంతో చూడాలి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి