pooja hegde latest pics viral on twitter
Pooja Hegde : తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ కుర్రకారు హృదయాలు గెలుచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా లేదు. అల వైకుంఠపురములో చిత్రం నుండి పూజా హెగ్డే క్రేజ్ మారింది. ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయింది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ భామకు..ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది.
ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,..‘ఆచార్య’ వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది. దీంతో రాబోయే సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పూజా హెగ్డే కెరీర్ మొదట్లోనే మోడల్ గా మంచి గుర్తింపుని అందుకుని ఆ తర్వాత చాలా తొందరగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంది. అయితే ఆమెకు మొదట్లో కొన్ని ఫ్లాప్స్ ఎదురవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా చాలా తొందరగా నే పడిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె నిలదొక్కుకోవడానికి గ్లామర్ తో తనను తాను సరికొత్తగా హైలెట్ చేసుకుంది అనే చెప్పాలి. హాట్రిక్స్ ఫ్లాప్స్ వచ్చినా.. అవన్ని హీరో బేస్డ్ మూవీస్ కావడంతో కథానాయికగా పూజా హెగ్డేకు పోయిందేమి లేదంటున్నారు ఆమె అభిమానులు.
pooja hegde latest pics viral on twitter
ఏమైనా సినీ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్ ఆధారంగానే హీరోయిన్స్ కెరీర్ నిర్ణయమవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. కేవలం హీరోయిన్ కాకుండా.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తోంది. ఇక రంగస్థలం తర్వాత మరోసారి ఎఫ్ 3లో ఐటెం భామగా చిందేసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడి పీక్స్ లో ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే హార్ట్ బీట్ పెంచేలా అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది. పూజా ని ఇలా చూస్తుంటే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అమ్మడి అందాలను తెగ ఆస్వాదిస్తున్నారు.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.