Home » Entertainment » Pooja Hegde Latest Pics Viral
Entertainment

Pooja Hegde : బికినీలో పూజా హెగ్డే.. మళ్లీ అలా కావాలంటూ మంటపెట్టిన బుట్టబొమ్మ.. వైర‌ల్ ఫిక్స్‌ !

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 23, 2021, 6:40 pm
Advertisement

Pooja Hegde పూజా హెగ్డే Pooja Hegde ఇప్పుడు ఎంతటి ఫాంలో ఉందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా పూజా హెగ్డేకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. రోజా భర్త ఆర్కే సెల్వమణి పూజా హెగ్డే మీద చేసిన కామెంట్లు నెట్టింట్లో అగ్గి రాజేశాయి. ఒకప్పుడు ఒకరు ఇద్దరు అసిస్టెంట్లతో వచ్చే పూజా హెగ్డే ఇప్పుడు ఏకంగా పన్నెండు మంది అసిస్టెంట్లతో వస్తోంది..

Advertisement

Pooja Hegde Latest Pics viral

అదంతా నిర్మాతకు భారం కాదా? అని ప్రశ్నించాడు. దీంతో కొందరు ఆర్కే సెల్వమణిని తప్పుపడితే.. ఇంకొందరు పూజాను తిట్టిపోస్తున్నారు.ఈ వివాదం కాసేపు పక్కన పెడితే.. పూజా హెగ్డే Pooja Hegde కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉందన్న సంగతి ఒప్పుకోవాల్సిందే. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్నింట్లో టాప్ స్టార్‌లతో నటిస్తోంది.

Advertisement

బికినీలో పూజా హెగ్డే.. మళ్లీ అలా కావాలంటూ మంటపెట్టిన బుట్టబొమ్మ

 

Pooja Hegde Latest Pics viral

Advertisement

అలాంటి పూజాహెగ్డే ఎంత అడిగినా, ఎంత మంది వచ్చినా ఖర్చులను బరించేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. అందుకే పూజా హెగ్డే Pooja Hegde కూడా తన హవాను చాటుకుంటోంది. పూజా హెగ్డే Pooja Hegde కు తెరపై ఎంతటి క్రేజ్ ఉందో.. సోషల్ మీడియాలో అంతకు మించి ఉంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన పూజా హెగ్డే.. సినీ కెరీర్ ప్రారంభం కాకముందే బికినీలో రెచ్చిపోయింది.

Pooja Hegde Latest Pics viral

పూజా బికినీ ఫోటోలు నెట్టింట్లో మంట పుట్టిస్తుంటాయి. అయితే తాజాగా మరోసారి నాటి కాలంలోకి వెళ్లాలని అనిపించిందట. అందుకే బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లింది బుట్టబొమ్మ.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి