Pooja Hegde
Pooja Hegde టాలీవుడ్ బుట్టబొమ్మ– ఇప్పుడు మాల్దీవుల్లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే మాల్దీవుల్లో అడుగుపెట్టబోతోందంటూ అందరూ ఆసక్తిగా ఓ విషయం కోసం ఎదురుచూడసాగారు. పూజా హెగ్డే బికినీ అందాలు చూసి చాలా కాలమే అయింది. ఒకప్పుడు మోడిలింగ్‌లో ఉన్న సమయంలో పూజా హెగ్డే బి అందాలు తెగ వైరల్ అయ్యాయి. సినిమాల్లోకి రాకముందే బికినీల్లో కనువిందు చేసింది. డీజే సినిమాలో ఒక్కసారి అందాలను ఆరబోయడంతో అంతా ఫిదా అయ్యారు…
సినిమా సంగతి ఎలాఉన్నా కూడా పూజా హగ్డే కెరీర్‌ను మాత్రం మలుపు తిప్పేసింది. అంతకు ముందు ముకుందా బెడిసి కొట్టేసింది. హిందీలో చేసిన మొహంజదారో దారుణంగా దెబ్బ కొట్టేసింది. ఇక డీజే సినిమాతో పూజా దశ మారింది. గ్లామర్ డాల్‌గా బాగానే పేరు సంపాదించుకుంది. వరుసగా సినిమాలు హిట్ అవ్వడంతో గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. వరుసగా స్టార్ల పక్కన చాన్సులు కొట్టేసింది. హిట్ల మీద హిట్లు తన ఖాతాలో వేసుకుంది.
pooja hegde latest white pic from maldives
దీంతో పూజా హెగ్డే ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ కేకులా మారింది. ఇప్పుడు బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో విజయ్ సరసన నటిస్తోంది. అలాంటి పూజా హెగ్డే మాల్దీవుల వెకేషన్ అని చెప్పడంతో బికినీ ఫోటోల కోసం చాలా ఎదురుచూశారు. అలాంటి వారికి డబుల్ ధమాకా అన్నట్టు ఫోటోల మీద ఫోటోలు, వీడియోలు వదులుతోంది. బికినీ వీడియో అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది. బట్టలంటే భారంగా, చిరగ్గా మారినట్టు రెండు ముక్కల బట్టల్లోనే పూజా హెగ్డే రచ్చ చేస్తోంది.
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్‌లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
This website uses cookies.