Pooja Hegde : పూజా హెగ్డె.. ఈ పేరు వింటే చాలు కుర్రాకారు గుండెల్లో హార్ట్ బీర్ట్ రెట్టింపవుతుంది. ఈ బ్యూటీ తన పొడుగు కాళ్ల అందంతో ఎంతో ఫాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ బుట్టబొమ్మ టాప్ రేంజ్‌లో ఉంది. పూజా నటించిన ప్రతీ సినిమా వరుసగా విజయం సొంతం చేసుకుంటోంది. తర్వలోనే పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’తో తన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమవుతోంది.పూజా హెగ్డె తెలుగులో ‘ఒక లైలా కోసం’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
తొలి సినిమానే అక్కినేని నటవారసుడు నాగచైతన్యతో చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాలో కనిపించి తన క్యూట్ అందంతో అందరికీ దగ్గరైంది. మొదట్లో ఈ అమ్మడుకి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. పూజా నటించిన చాలా సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఇండస్ట్రీలో అలా టాక్ వినిపించింది. దర్శకుడు త్రివిక్రమ్ పూజాకు వరుస హిట్స్ ఇవ్వడంతో ఈ సుందరి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురము’లో సినిమాలో పూజాను అందంగా చూపించడం
ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు తలుపుతట్టాయి. ‘బుట్టబొమ్మ’ సాంగ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో పూజాకు ఇమేజ్ వచ్చింది. రీసెంట్‌గా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో పూజా రోల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఖాళీ టైంలో గ్లామర్ షో చేసే పూజా తాజాగా బ్లాక్ కలెక్షన్ ఔట్ ఫిట్ తో రెచ్చిపోయింది. తన ఎద అంతాలతో పాటు తొడలను నెట్ కవరింగ్ గ్యాప్‌లో చూపిస్తూ కుర్రకారు మనసును దోచేసింది ఈ అందాల సుందరి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.