Home » Entertainment » Pooja Hegde Red Saree Looks Viral
Entertainment

Pooja Hegde : రెడ్ సారీలో న‌డుము మ‌డ‌త‌లు చూపిస్తూ ర‌చ్చ చేసిన పూజా హెగ్డే.. వీడియో వైర‌ల్‌

Authored By
Sam C
The Telugu News | Published on: December 3, 2022, 11:00 am
Advertisement

Pooja Hegde : ఒక‌ప్పుడు గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే ప‌రిస్థితి దారుణంగా ఉంది. వ‌రుస‌గా ఆమెకు ఫ్లాపులు రావ‌డంతో పూజా ఇప్పుడు మంచి హిట్‌పై క‌న్నేసింది. ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాలోను పెద్ద‌గా సంద‌డి చేయ‌ని పూజా హెగ్డే తాజాగా రెడ్ శారీలో పిచ్చెక్కించింది. బాడీకి హత్తుకునే ఎర్రచీరలో పర్‌ఫెక్ట్ షేపులు చూపిస్తూ పిచ్చెక్కించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో బ్యాక్‌ టూ ఫ్రంట్‌ అందాలను ఆవిష్కరిస్తూ.. నడుము మడతలు, నాభి అందాలతో నానా ర‌చ్చ చేసింది. పూజా హెగ్డేని ఇలా చూసి నెటిజ‌న్స్ పిచ్చెక్కిపోతున్నారు. అమ్మ‌డి అందాల‌ను తెగ ఆస్వాదిస్తున్నారు.

Advertisement

చాన్నాళ్ల త‌ర్వాత పూజా హెగ్డే.. ఓ సినిమా ఈవెంట్‌లో క‌నిపించింది. రోహిత్‌ శెట్టి రూపొందించిన `సర్కస్‌` సినిమా ట్రైలర్‌ లాంచ్‌ శుక్రవారం ముంబయిలో జ‌ర‌గ‌గా, ఇందులో రోహిత్‌ శెట్టి, రణ్‌ వీర్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తోపాటు పూజా సందడి చేసింది. వీరంతా రెడ్‌ డ్రెస్‌ ధరించి హల్‌చల్‌ చేశారు. అయితే అంద‌రి క‌న్నా కూడా పూజా హెగ్డే రెడ్ శారీలో ర‌చ్చ లేపింద‌నే చెప్పాలి. గుంటూరు మిర్చిని మించిన ఘాటు అందాల‌తో పిచ్చెక్కించింది. మొత్తానికి పూజాత‌న అందంతో ఇంటర్నెట్‌ మొత్తాన్ని ఎరుపుమయం చేసింది. నెట్టింట ఘాటు రేపుతూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుండ‌గా, పూజాకి సంబంధించిన ఈడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇటీవల పూజా హెగ్డే కాలుకి గాయమైన విషయం మ‌నంద‌రికి తెలిసిందే.

pooja hegde red saree looks viral

Advertisement

Pooja Hegde : ఏమందం గురూ..!

ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు దాని నుంచి కోలుకున్న‌ట్టు తెలుస్తుంది. ఫ్రీగా నడుచుకుంటూ ఈవెంట్‌కి వ‌చ్చిన పూజా చాలా జోష్‌తో చిందులేసింది. ఇక సర్క‌స్ సినిమా విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం కావడంతో అంచనాలుంటాయి. పైగా హిట్‌ కాంబినేషన్‌ రణ్‌ వీర్‌ సింగ్‌తో కలిసి చేయడంతో ఆ అంచనాలు మ‌రింత‌ రెట్టింపు అయ్యాయి. దీనికితోడు చిత్రంలో పూజా, జాక్వెలిన్‌ వంటి అన్‌లిమిటెడ్‌ అందాలు ఉండటంతో సర్క‌స్ ప్రేక్ష‌కుల‌కి క‌నువిందు చేయ‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి.

https://youtube.com/shorts/Vy25iVowqb4?feature=share

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి