Home » Entertainment » Pooja Hegde Shared Her Latest Photos In Twitter
Entertainment

Pooja Hegde : మరోసారి బికినీలో పూజా హెగ్డే.. చూడటానికి కళ్లు చాలవు..!

Authored By
mallesh
The Telugu News | Updated on: December 19, 2021 2:12 pm
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ భామ నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ సుందరికి వరుస అవకాశాలు రాగా, వాటన్నిటినీ సద్వినియోగం చేసుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.పూజా హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే.సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంటుంది పూజ. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ భామ మరోసారి బికినీలో దిగిన ఫొటో షేర్ చేసింది.

Advertisement

సదరు ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ కలర్ బికినీలో పూజ అందాలు చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని ఈ సందర్భంగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ‘హాట్ గర్ల్, బ్యూటిఫుల్, వావ్’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.పూజా హెగ్డే ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కథానాయికగా నటిస్తోంది. ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ అయింది. ఇందులో ‘విభ’ పాత్రను అత్యద్భుతంగా పోషించింది పూజ. ఈ భామ నటించిన ‘రాధే శ్యామ్, ఆచార్య’ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

pooja hegde shared her latest photos in twitter

Advertisement

Pooja Hegde : ఎద, నడుము అందాలతో పూజా హెగ్డే రచ్చరచ్చ..

ప్రజెంట్ కోలీవుడ్ ఫిల్మ్ ‘బీస్ట్’, బాలీవుడ్ సినిమా ‘సర్కస్’లోనూ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ ఫేవరట్ హీరోయిన్ అయిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా ‘రాధే శ్యామ్’ సినిమాలో ‘ప్రేరణ’గా నటించింది. ఈ పిక్చర్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ఫిల్మ్‌లో రణ్ వీర్ సింగ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి